MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywoodff6a0c1d-fc3d-4a0c-8a18-820fe048571e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywoodff6a0c1d-fc3d-4a0c-8a18-820fe048571e-415x250-IndiaHerald.jpgహిందీ సినీ పరిశ్రమలో ఎంతో మంది సంపన్న నటీనటులు ఉన్నారు. కొంత మంది కి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అలా బాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యంత సంపన్నులుగా ఉన్న ముగ్గురు వ్యక్తుల గురించి తెలుసుకుందాం. బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న షారుఖ్ ఖాన్ హిందీ సినీ పరిశ్రమంలోనే అందరికంటే ఎక్కువ ఆస్తి పరులలో ఒకరిగా తెలుస్తోంది. ఈయనకు 7300 కోట్ల వరకు ఆస్తి ఉన్నట్లు , దానితో ఈయన హిందీ సినీ పరిశ్రమలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తున్నBollywood{#}Hrithik Roshan;Shahrukh Khan;Jawaan;Fighter;Hindi;bollywood;Cinemaబాలీవుడ్లో టాప్ 3 ధనవంతులు ఎవరో తెలుసా..?బాలీవుడ్లో టాప్ 3 ధనవంతులు ఎవరో తెలుసా..?Bollywood{#}Hrithik Roshan;Shahrukh Khan;Jawaan;Fighter;Hindi;bollywood;CinemaSun, 01 Sep 2024 09:20:00 GMTహిందీ సినీ పరిశ్రమలో ఎంతో మంది సంపన్న నటీనటులు ఉన్నారు. కొంత మంది కి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అలా బాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యంత సంపన్నులుగా ఉన్న ముగ్గురు వ్యక్తుల గురించి తెలుసుకుందాం. బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న షారుఖ్ ఖాన్ హిందీ సినీ పరిశ్రమంలోనే అందరికంటే ఎక్కువ ఆస్తి పరులలో ఒకరిగా తెలుస్తోంది. ఈయనకు 7300 కోట్ల వరకు ఆస్తి ఉన్నట్లు , దానితో ఈయన హిందీ సినీ పరిశ్రమలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తున్నాడు. 

షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన పటాన్ , జవాన్ మూవీలు వరసగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఆ తర్వాత విడుదల అయిన డంకి మూవీ కూడా పరవాలేదు అనే స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యంత సంపన్నుల లిస్టు లో రెండవ స్థానంలో జూహి చావ్లా ఉంది. ఈమెకి 4600 కోట్ల ఆస్తి ఉన్నట్లు , దానితో ఈమె రెండో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

ఇక మూడవ స్థానంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న హృతిక్ రోషన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నటుడుకి 2000 కోట్ల వరకు ఆస్తి ఉన్నట్లు దానితో ఈయన రెండవ స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో బిజీగా కెరియర్ కొనసాగిస్తున్నాడు. కొంత కాలం క్రితం ఈయన ఫైటర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇలా హిందీ సినీ పరిశ్రమలో ఉన్న నటీ నటులలో షారుక్ ఖాన్ , జోహి చావ్లా , హృతిక్ రోషన్ ఎక్కువ ఆస్తులను కలిగి అత్యంత సంపన్నులుగా ఉన్నట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>