MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood24fc7205-4d9b-4c70-9343-6bda48b68633-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywood24fc7205-4d9b-4c70-9343-6bda48b68633-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం విడుదల అయిన హిందీ సినిమాలలో ఓవర్సీస్ లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 హిందీ మూవీలు ఏవో తెలుసుకుందాం. కొన్ని రోజుల క్రితం శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన "స్త్రీ 2" అనే మూవీ థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్ లో 13 ప్లస్ మిలియన్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన ఫైటర్ సినిమా ఓవర్సీస్ లో 12 మిలియన్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీBollywood{#}Kareena Kapoor;jiya;kriti sanon;Article 370;Shradda Kapoor;chandu;Hrithik Roshan;Fighter;Tabu;Blockbuster hit;Hindi;Box office;Cinema2024లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన టాప్ 10 హిందీ సినిమాలు ఇవే..!2024లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన టాప్ 10 హిందీ సినిమాలు ఇవే..!Bollywood{#}Kareena Kapoor;jiya;kriti sanon;Article 370;Shradda Kapoor;chandu;Hrithik Roshan;Fighter;Tabu;Blockbuster hit;Hindi;Box office;CinemaSun, 01 Sep 2024 12:10:00 GMTఈ సంవత్సరం విడుదల అయిన హిందీ సినిమాలలో ఓవర్సీస్ లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 హిందీ మూవీలు ఏవో తెలుసుకుందాం.

కొన్ని రోజుల క్రితం శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన "స్త్రీ 2" అనే మూవీ థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్ లో 13 ప్లస్ మిలియన్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన ఫైటర్ సినిమా ఓవర్సీస్ లో 12 మిలియన్ కలెక్షన్లను వసూలు చేసింది. 

మూవీ తర్వాత టబు , కరీనా కపూర్ , కృతి సనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన క్రూ మూవీ 6.7 మిలియన్ కలెక్షన్లను వసూలు చేసింది. తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా మూవీ 5.5 మిలియన్ కలెక్షన్లతో 4 వ స్థానంలో నిలిచింది. సైతాన్ మూవీ 4.6 మిలియన్ కలెక్షన్లను వసూలు చేసి ఈ సంవత్సరం ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లను వాసులు చేసిన సినిమాల లిస్టులో 5 వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బ్యాడ్ న్యూస్ మూవీ 4.5 కలెక్షన్లతో 6 వ స్థానం లోనూ , బడే మియా చోటే మియా సినిమా 4 మిలియన్ కలెక్షన్లతో 7 వ స్థానంలోనూ ,  కిల్ మూవీ 2.3 మిలియన్ కలెక్షన్లతో 8 వ స్థానంలోనూ నిలచాయి. 

ఇక ఆ తర్వాత చందు ఛాంపియన్ మూవీ ఓవర్ సిస్ లో 1.7 మిలియన్ కలెక్షన్లను వసూలు చేసి ఈ సంవత్సరం ఓవర్ సీస్ లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 9 వ స్థానంలో నిలిచింది. ఇక ఆర్టికల్ 370 మూవీ 1.6 మిలియన్ కలెక్షన్లను వాసులు చేసి ఓవర్ సిస్ లో ఈ సంవత్సరం విడుదల అయ్యి అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 10 వ స్థానంలో నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>