MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki-moive-deleted-scenes-viral6764ae71-75ce-4b66-8bcd-e26200b32083-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki-moive-deleted-scenes-viral6764ae71-75ce-4b66-8bcd-e26200b32083-415x250-IndiaHerald.jpgకల్కి 2898 AD సినిమా పాన్ ఇండియా హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ ఏడాది జూన్ 26న విడుదలై భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నది. వైజయంతి మూవీస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించారు.. దీపికా పదుకొనే, అమితాబచ్చన్ ,కమల్ హాసన్ తదితర నటీనటులు ఇందులో అద్భుతంగా నటించారు. అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను మెచ్చుకోవడం జరిగింది. అయితే కల్కి సినిమాకి సంబంధించి డిలీట్ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి చూద్దాం. కల్కి సినిమా ఇప్పటికే కలెక్KALKI;MOIVE;DELETED SCENES;VIRAL{#}vyjayanthi;vijay kumar naidu;News;India;Cinema;Director;Juneవామ్మో: కల్కి 2898 AD డిలీట్ సీన్స్ చూశారా.. హైలెట్స్ ఇవే..!వామ్మో: కల్కి 2898 AD డిలీట్ సీన్స్ చూశారా.. హైలెట్స్ ఇవే..!KALKI;MOIVE;DELETED SCENES;VIRAL{#}vyjayanthi;vijay kumar naidu;News;India;Cinema;Director;JuneSun, 01 Sep 2024 07:10:00 GMTకల్కి 2898 AD సినిమా పాన్ ఇండియా హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ ఏడాది జూన్ 26న విడుదలై భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నది. వైజయంతి మూవీస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించారు.. దీపికా పదుకొనే, అమితాబచ్చన్ ,కమల్ హాసన్ తదితర నటీనటులు ఇందులో అద్భుతంగా నటించారు. అయితే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను మెచ్చుకోవడం జరిగింది. అయితే కల్కి సినిమాకి సంబంధించి డిలీట్ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి చూద్దాం.


కల్కి సినిమా ఇప్పటికే కలెక్షన్స్ పరంగా భారీ రికార్డును అందుకుంది ఓటీటిలో కూడా అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఏ సినిమా అయినా సరే సినిమా నిడివి ఎక్కువగా ఉంటే కొన్ని సీన్స్ కట్ చేస్తూ ఉంటారు. వాటిని సినిమా అయిపోయిన కొద్ది రోజుల తర్వాత రిలీజ్ చేస్తూ మళ్ళీ ట్రెండీగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి పనే కల్కి మేకర్స్ చేస్తున్నారు డిలీట్ సీన్స్ లో అశ్వద్ధామ, రాయ మధ్య సీన్స్ , అలాగే కాంప్లెక్స్ కి సంబంధించిన కొన్ని సీన్స్ అయితే చూపించినట్లుగా తెలుస్తోంది.


అయితే ఈ చిత్రంలో కల్కి సినిమాలో అన్ని పాత్రలకు సంబంధించి కొంత కొంత సన్నివేశాలను తీసివేసినట్లుగా కనిపిస్తోంది. కానీ ఇందులో రెండు మూడు సన్నివేశాలు తప్ప మిగిలినవన్నీ కూడా పెద్దగా సినిమాలో ఉండి ఉంటే ఉపయోగపడేలా కనిపించడం లేదు. కానీ సినిమా విడుదలైనప్పటికే కల్కి సినిమా మొదటి భాగం చాలా ల్యాగ్ అయిందని టాక్ రావడంతో  ఇందులోని సన్నివేశాలు డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ సన్నివేశాలు అన్నీ ఉండి ఉంటే మిక్స్డ్ టాక్ వచ్చేదేమో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది మాత్రం ఇందులో కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నాయి వాటిని పెట్టి ఉంటే బాగుండేమో అన్నట్లుగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతమైతే ఈ డిలేట్ వీడియో వైరల్ గా మారుతోంది.
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>