Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleff5865ac-be11-48d3-952a-54cfbf62b94d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleff5865ac-be11-48d3-952a-54cfbf62b94d-415x250-IndiaHerald.jpgరాజమౌళి-మహేష్ బాబు కాంబోలో రాబోతున్న 'SSMB 29' (వర్కింగ్ టైటిల్)పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత రాజమౌళి తీస్తున్న చిత్రం కావడం.. పైగా మహేష్ బాబుతో మొదటిసారి జక్కన్న పనిచేయబోతుండటంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మహేష్ లాంటి యాక్టర్ కోసం రాజమౌళి ఎలాంటి కథ రెడీ చేస్తారన్నది కూడా చూడాలి. అయితే ఈ సినిమాను యాక్షన్ అడ్వెంచర్‌ జోనర్‌లో తీయబోతున్నట్లు ఇప్పటికే రాజమౌళి చెప్పారు. ఇక ఈ సినిమాపై ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ socialstars lifestyle{#}sithara;RRR Movie;Rajamouli;mahesh babu;Chitram;Writer;CBN;Cinemaమహేష్ స్టన్నింగ్ లుక్ అదుర్స్.. పిక్స్ వైరల్..!!మహేష్ స్టన్నింగ్ లుక్ అదుర్స్.. పిక్స్ వైరల్..!!socialstars lifestyle{#}sithara;RRR Movie;Rajamouli;mahesh babu;Chitram;Writer;CBN;CinemaSun, 01 Sep 2024 08:31:09 GMTరాజమౌళి-మహేష్ బాబు కాంబోలో రాబోతున్న 'SSMB 29' (వర్కింగ్ టైటిల్)పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత రాజమౌళి తీస్తున్న చిత్రం కావడం.. పైగా మహేష్ బాబుతో మొదటిసారి జక్కన్న పనిచేయబోతుండటంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మహేష్ లాంటి యాక్టర్ కోసం రాజమౌళి ఎలాంటి కథ రెడీ చేస్తారన్నది కూడా చూడాలి. అయితే ఈ సినిమాను యాక్షన్ అడ్వెంచర్‌ జోనర్‌లో తీయబోతున్నట్లు ఇప్పటికే రాజమౌళి చెప్పారు. ఇక ఈ సినిమాపై ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు లుక్ మొత్తం మారుస్తున్నారు. తాజాగా మహేష్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం పొడవాటి జుట్టు, గడ్డం, బాడీ పెంచారు మహేష్ బాబు. పలు ఈవెంట్స్, ఫంక్షన్స్‌లో సందడి చేసిన మహేష్ లుక్ బాగా వైరల్ అయింది. ఇక తాజాగాతన పిల్లలు గౌతమ్, సితార తో కలిసి వున్నా పిక్ ను నమ్రతా శిరోత్కర్ షేర్ చేసారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ఇందులో మహేష్ బాబు జుట్టు, గడ్డం, కళ్లజోడుతో క్యాప్ పెట్టుకొని కనిపించారు.ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని సమాచారం.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా కథ గురించి రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్రప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో చిన్న హింట్ ఇచ్చారు. "నేను, రాజమౌళి ఇద్దరూ దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌కి పెద్ద ఫ్యాన్స్. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాయాలనుకుంటున్నాను" అంటూ ఆయన అప్పట్లో చెప్పారు. దీంతో ఈ చిత్రం అడ్వెంచర్ థ్రిల్లర్‌‌గా ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.దీంతో మహేష్ బాబు కొత్త ఫోటోలు వైరల్ గా మారాయి. పనిలో పనిగా మహేష్ కొత్త ఫోటోలు షేర్ చేస్తూ SSMB29 హ్యాష్ ట్యాగ్ కూడా ఇస్తుండటంతో రాజమౌళి – మహేష్ బాబు సినిమా ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ఇక రాజమౌళి – మహేష్ సినిమా ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, మ్యూజిక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని సమాచారం.ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుందని టాక్. సాలిడ్ వేరియేషన్స్‌తో మస్త్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో మహేష్ కనిపిస్తారట. ఇప్పటివరకూ మహేష్ అయితే ఇలాంటి పాత్రే చేయలేదని ఆ రేంజ్‌లో క్యారెక్టర్‌ ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో క్యాస్టింగ్‌పై కూడా చాలా గాసిప్స్ వస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>