MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ancher-bigboss-conteste-old-imae-ariyanaf1e9a874-1766-4a48-b4cb-c0d82f286eca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ancher-bigboss-conteste-old-imae-ariyanaf1e9a874-1766-4a48-b4cb-c0d82f286eca-415x250-IndiaHerald.jpg టాలీవుడ్ లోకి ఎంతోమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చిన అందులో కొంత మంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ కేవలం ఆర్జీవి ఇంటర్వ్యూ వల్ల ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. అలాగే బుల్లితెరపై కూడా యాంకర్ గా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాపులారిటీ సంపాదించి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రి ఇచ్చి మంచి సెలబ్రిటీగా పేరు సంపాదించుకుంది. సోషల్ మీడియాలలో కూడా తన అంత చెందాలతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తూ ఉంటుంది ఈ గ్లామర్ బ్యూటీ.. ఆమె ఎవరు గుర్తుపట్టడం కష్టంగా మారిANCHER;BIGBOSS;CONTESTE;OLD IMAE;ARIYANA{#}Ram Gopal Varma;Bigboss;Comedian;you tube;Instagram;Success;Interview;News;Yevaru;Heroineఅప్పుడేమో పద్ధతిగా బొల్డ్ బ్యూటి..ఇప్పుడు చూస్తే అంతే.. ఎవరో తెలుసా..?అప్పుడేమో పద్ధతిగా బొల్డ్ బ్యూటి..ఇప్పుడు చూస్తే అంతే.. ఎవరో తెలుసా..?ANCHER;BIGBOSS;CONTESTE;OLD IMAE;ARIYANA{#}Ram Gopal Varma;Bigboss;Comedian;you tube;Instagram;Success;Interview;News;Yevaru;HeroineSun, 01 Sep 2024 09:59:36 GMT
టాలీవుడ్ లోకి ఎంతోమంది  హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చిన అందులో కొంత మంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ  కేవలం ఆర్జీవి ఇంటర్వ్యూ వల్ల ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. అలాగే బుల్లితెరపై కూడా యాంకర్ గా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాపులారిటీ సంపాదించి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రి ఇచ్చి మంచి సెలబ్రిటీగా పేరు సంపాదించుకుంది. సోషల్ మీడియాలలో కూడా తన అంత చెందాలతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తూ ఉంటుంది ఈ గ్లామర్ బ్యూటీ..

ఆమె ఎవరు గుర్తుపట్టడం కష్టంగా మారిందా ఆమె ఎవరో కాదు ఆరియానా గ్లోరీ.. 2015లో యూట్యూబ్ ఛానల్ తో మొదటిసారి తన కెరీర్ ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ వర్మ తో చేసిన ఒక్క బోల్డ్ ఇంటర్వ్యూ తెగ పాపులారిటీ అందుకుంది. అలా బిగ్ బాస్-4 లో ఎంట్రీ ఇవ్వడానికి సహాయపడ్డాడు వర్మ అనే వార్తలు కూడా వినిపించాయి. ఈమె కెరియర్ లోనే ఇది టర్నింగ్ పాయింట్ అయింది చెప్పవచ్చు. యాంకర్ గా కూడా ఒక గుర్తింపు సంపాదించుకుంది.


బీబీ జోడీ షోలో కమెడియన్ అవినాష్తో కలిసి డాన్స్ షో కూడా చేసింది. క్రేజ్ సంపాదించిన ఈమె కెరీర్ కు ఉపయోగపడలేదు.సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ కి అదిరిపోయే స్టాఫ్ ఇస్తూ ఉంటుంది  ఆరియానా. తన గ్లామర్ ఫోటోలతో ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ అయితే పెంచుకుంటుంది. సినిమాలలో కూడా అడపా దడపా అవకాశాలలో నటిస్తూ ఉన్నది. హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని అందంతో మైమరిపిస్తూ ఉంటుంది. అయితే అరియనా యంగ్ ఎంగేజ్ లో ఉన్నటువంటి  ఈ ఫోటో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది ఆరియానా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>