MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishnaed3ee788-b3cf-4349-a83e-53e8daf0aa54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balakrishnaed3ee788-b3cf-4349-a83e-53e8daf0aa54-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో "N B K 109" అనే వర్కింగ్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ ఈ మూవీ విడుదల తేదీని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో కానీ , వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా కాని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ చిత్రీకరణ జరుగుతున్న సమయం లోనే బాలయBalakrishna{#}kushi;Kushi;tuesday;boyapati srinu;Makar Sakranti;Balakrishna;News;December;Cinemaబాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అఖండ 2 కి సంబంధించిన ఆ వార్తలు అన్ని అవాస్తవం..?బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అఖండ 2 కి సంబంధించిన ఆ వార్తలు అన్ని అవాస్తవం..?Balakrishna{#}kushi;Kushi;tuesday;boyapati srinu;Makar Sakranti;Balakrishna;News;December;CinemaSat, 31 Aug 2024 14:08:00 GMTనందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో "N B K 109" అనే వర్కింగ్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ ఈ మూవీ విడుదల తేదీని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో కానీ , వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా కాని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ చిత్రీకరణ జరుగుతున్న సమయం లోనే బాలయ్య , బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే "N B K 109" సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే బాలయ్య అఖండ 2 చిత్ర షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈ మూవీ ని 2025 డిసెంబర్ 2 వ తేదీన గాని , లేదంటే 2026 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా గానీ విడుదల చేసే ఆలోచనలు ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది. దీనితో బాలయ్య అభిమానులు "N B K 109" సినిమా వచ్చిన చాలా తక్కువ కాలానికే అఖండ 2 సినిమా కూడా రాబోతుంది అని ఖుషి అయ్యారు.

కాకపోతే అఖండ 2 సినిమా విడుదలకు సంబంధించి వచ్చిన వార్తలు అన్ని అవాస్తవం అని తెలుస్తుంది. ఎందుకు అంటే అఖండ 2 మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ఆ తేదీ మంగళవారం వస్తుంది. దాదాపు స్టార్ హీరోలు నటించిన ఏ సినిమాను మంగళవారం విడుదల చేయరు. ఇక సంక్రాంతి కి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు అనే వార్త కూడా అవాస్తవం అని తెలుస్తుంది. ఇలా ఈ సినిమా విడుదలకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తలు అవాస్తవం అని తెలుస్తుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>