MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2babb3c1-70ef-424d-8e5f-0eb1249e9b79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2babb3c1-70ef-424d-8e5f-0eb1249e9b79-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ప్రేక్షకులకు నాని అంటే ప్రత్యేకమైన అనుబంధం. కొంచెం రొమాంటిక్, కొంచెం కామెడీ పాత్రలతో అభిమానులను అలరించిన నాని తన నటనతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. తాజాగా విడుదలైన తన సినిమాతో నాచురల్ స్టార్ నాని తనలోని మాస్ హీరోను మరోసారి బయటపెట్టాడు. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామా “సరిపోదా శనివారం” లో నాని హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఇక రిలీజ్ అయిన వన్ డే లో నే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. నాని కెరీర్ లో మాస్ tollywood{#}editor mohan;atreya;Mass;vegetable market;Heroine;Darsakudu;Comedy;Dussehra;Vijayadashami;Saturday;Nani;Cinema;Audience;Directorసరిపోదా శనివారం..నాని మాస్ హీరోగా తన సత్తా చాటుతున్నాడా..!!సరిపోదా శనివారం..నాని మాస్ హీరోగా తన సత్తా చాటుతున్నాడా..!!tollywood{#}editor mohan;atreya;Mass;vegetable market;Heroine;Darsakudu;Comedy;Dussehra;Vijayadashami;Saturday;Nani;Cinema;Audience;DirectorFri, 30 Aug 2024 17:20:00 GMTతెలుగు సినీ ప్రేక్షకులకు నాని అంటే ప్రత్యేకమైన అనుబంధం. కొంచెం రొమాంటిక్, కొంచెం కామెడీ పాత్రలతో అభిమానులను అలరించిన నాని తన నటనతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. తాజాగా విడుదలైన తన సినిమాతో  నాచురల్ స్టార్ నాని తనలోని మాస్ హీరోను మరోసారి బయటపెట్టాడు. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామా “సరిపోదా శనివారం” లో నాని హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది.  ఇక రిలీజ్ అయిన వన్ డే లో నే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. నాని కెరీర్ లో మాస్ సినిమాలకి ఉండే ఇంపాక్ట్ ని మరోసారి

 చూపించాడు అని చెప్పాలి. ఇది ఇలా ఉంటే ఒక్క యూఎస్ మార్కెట్ లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా మరోసారి భారీ వసూళ్లని నాని అందుకున్నాడు. కాగా తన కెరీర్ లోనే రెండో సారి హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. పి.ఆర్ నంబర్స్ ప్రకారం సరిపోదా శనివారం సినిమా ఏకంగా 25 కోట్ల మేర గ్రాస్ ని అందుకున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. కాగా దసరా సినిమా తర్వాత  నాని కెరీర్ లో మరో భారీ ఓపెనింగ్స్ గా సరిపోదా శనివారం సినిమా నిలిచింది అని చెప్పాలి.  నాని చేస్తున్న సినిమాల్లో మాస్ సినిమాల తాలూకా ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉందని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ఈ నాచురల్ స్టార్.

ఇకపోతే సినిమా విడుదలైనప్పటి నుండి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో నాని యాక్టింగ్, యాక్షన్ సీన్స్, కథ గురించి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా విజయంతో నాని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. భవిష్యత్తులో నాని మరిన్ని మాస్ సినిమాలలో నటించాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇక నాని చేయబోయే నెక్స్ట్ సినిమాలు ఎలా ఉంటాయో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>