MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7b7137ff-6804-4dc3-823d-e22ef202d904-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7b7137ff-6804-4dc3-823d-e22ef202d904-415x250-IndiaHerald.jpgనందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు తన కెరీర్ 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. బాలయ్య నటించిన గత మూడు సినిమాలు కూడా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. దీనితో ఈ సినిమా మరో హ్యాట్రిక్ కి నాంది కావాలి అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఈ సినిమా రిలీజ్ కోసం ఇప్పుడు మంచి సస్పెన్స్ గా మారింది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో చిత్రం నిలుస్తుంది అని గత కొన్ని రోజులు నుంచి ఒక బజ్ అయితే tollywood{#}boyapati srinu;December;Darsakudu;Industry;Makar Sakranti;Bobby;Balakrishna;Chitram;Director;Cinemaఅఖండ 2 వచ్చేది అప్పుడే..!?అఖండ 2 వచ్చేది అప్పుడే..!?tollywood{#}boyapati srinu;December;Darsakudu;Industry;Makar Sakranti;Bobby;Balakrishna;Chitram;Director;CinemaFri, 30 Aug 2024 15:40:00 GMTనందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు తన కెరీర్ 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. బాలయ్య నటించిన గత మూడు సినిమాలు కూడా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. దీనితో ఈ సినిమా మరో హ్యాట్రిక్ కి నాంది కావాలి అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఈ సినిమా రిలీజ్ కోసం ఇప్పుడు మంచి సస్పెన్స్ గా మారింది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో చిత్రం నిలుస్తుంది అని గత కొన్ని రోజులు నుంచి ఒక బజ్ అయితే కొనసాగుతుంది. కానీ సెంటిమెంట్ డేట్ డిసెంబర్

 2న కూడా మేకర్స్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను త్వరలో అఖండ సీక్వెల్ ని మొదలు పెట్టబోతున్నారు.  ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. బాబీ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బోయపాటి దర్శకత్వంలో అఖండ సీక్వెల్ షూటింగ్ ని స్టార్ట్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ షూటింగ్ కి సంబందించిన అఫీషియల్ అప్డేట్ రావొచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఇంకా

 ప్రారంభించకుండానే రిలీజ్ డేట్ పై కూడా అప్పడే చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందంట.  ఇక అఖండ సినిమాని డిసెంబర్ 2న రిలీజ్ చేశారు. ఇదే సెంటిమెంట్ ని ఫాలో అయ్యి 2025 డిసెంబర్ లో అఖండ 2 రిలీజ్ చేయడానికి ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నారంట. ఒక వేళ డిసెంబర్ లో రిలీక్ కాని పక్షంలో 2026 జనవరికి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని బోయపాటి టీమ్ ఆలోచిస్తున్నారంట. ఆ రెండు నెలల్లో ఏదో ఒక డేట్ అయితే కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>