Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral250121cd-4b79-4a7a-b7fb-921727760fc6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral250121cd-4b79-4a7a-b7fb-921727760fc6-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఉత్కంఠ భరితంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇక ఇరు జట్ల ఆటగాళ్ల ఎమోషన్స్ ఏవిధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టును గెలిపించుకోవడం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధపడిపోతూ ఉంటారు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు గాయాలు అవుతాయి అని తెలిసినప్పటికీ కూడా జట్టు గెలుపు కోసం ఎన్నో ప్రమాదకరమైన విన్యాసాలు కూడా చేస్తూ ఉంటారు ప్లేయర్లు. ఇలాంటివి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. అదే సమయంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉండగా.. ఎవరైనా ఆటగాడు ఏదైనా సాధించాడు అంటే చాviral{#}Barbados;Manam;Alia Bhatt;Cricketఇలాంటి డిఫరెంట్ సెలబ్రేషన్స్ చూసి ఉండరు.. మ్యాచ్ గెలవగానే?ఇలాంటి డిఫరెంట్ సెలబ్రేషన్స్ చూసి ఉండరు.. మ్యాచ్ గెలవగానే?viral{#}Barbados;Manam;Alia Bhatt;CricketFri, 30 Aug 2024 19:45:00 GMTసాధారణంగా ఉత్కంఠ భరితంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇక ఇరు జట్ల ఆటగాళ్ల ఎమోషన్స్ ఏవిధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టును గెలిపించుకోవడం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధపడిపోతూ ఉంటారు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు గాయాలు అవుతాయి అని తెలిసినప్పటికీ కూడా జట్టు గెలుపు కోసం ఎన్నో ప్రమాదకరమైన విన్యాసాలు కూడా చేస్తూ ఉంటారు ప్లేయర్లు. ఇలాంటివి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 అదే సమయంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉండగా.. ఎవరైనా ఆటగాడు ఏదైనా సాధించాడు అంటే చాలు ఆనందంతో సెలబ్రేషన్స్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. వికెట్ పడగొట్టిన లేదంటే క్యాచ్ పట్టుకున్న లేదంటే సెంచరీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. అలాంటిది కీలకమైన మ్యాచ్ గెలిస్తే ఆటగాళ్ల సెలబ్రేషన్స్ అంబరాన్ని అంటుతూ ఉంటాయి. కాగా కొంతమంది ప్లేయర్లు మాత్రం వినూత్నమైన రీతిలో సెలబ్రేషన్స్ చేసుకొని.. వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా డిఫరెంట్ సెలబ్రేషన్స్ గురించే అని చెప్పాలి.


 మహిళల కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో బార్బడోస్ జట్టు ప్లేయర్లు మ్యాచ్ గెలిచిన తర్వాత చేసుకున్న సెలబ్రేషన్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ట్రియాన్ బాగోతో జరిగిన మ్యాచ్లో గ్లాస్గోను ఆలియా అవుట్ చేశారు. అనంతరం వెరైటీగా గ్రౌండ్ పై పడుకొని తోటి ప్లేయర్లతో సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో బార్బడోస్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోని ఒకసారి చూసేయండి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>