MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/bagyasri49d23c49-401c-4ef5-9759-e859c9740590-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/bagyasri49d23c49-401c-4ef5-9759-e859c9740590-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లోకి చాలా మంది నటీమణులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే అతి తక్కువ కాలంలో అద్భుతమైన క్రేజ్ లభిస్తూ ఉంటుంది. అలా క్రేజ్ వచ్చిన బ్యూటీలకు వరుసగా సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి. సినిమా అవకాశాలు రావడం మాత్రమే కాదు వారు నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు అయిన మంచి విజయాలు సాధిస్తే వారు కెరియర్ను సూపర్ రేంజ్ లో ముందుకు సాగించి ఫుల్ స్పీడ్ గా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా తొందరపడి వచ్చిన ప్రతి సినిమాను ఓకే చేస్తూ వెళ్లినట్లు అయితే నటించిన సినిమాBagyasri{#}Bhagyashree;sree;Heroine;Tollywood;BEAUTY;Box office;Success;Telugu;Cinema;Industries;Industryఆ ఇద్దరిని ఫాలో అయితే భాగ్యశ్రీ కెరియర్ కూడా డేంజర్ లోనే.. బ్యూటీ నిర్ణయం ఎటువైపో..?ఆ ఇద్దరిని ఫాలో అయితే భాగ్యశ్రీ కెరియర్ కూడా డేంజర్ లోనే.. బ్యూటీ నిర్ణయం ఎటువైపో..?Bagyasri{#}Bhagyashree;sree;Heroine;Tollywood;BEAUTY;Box office;Success;Telugu;Cinema;Industries;IndustryFri, 30 Aug 2024 14:02:00 GMTసినిమా ఇండస్ట్రీ లోకి చాలా మంది నటీమణులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే అతి తక్కువ కాలంలో అద్భుతమైన క్రేజ్ లభిస్తూ ఉంటుంది. అలా క్రేజ్ వచ్చిన బ్యూటీలకు వరుసగా సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి. సినిమా అవకాశాలు రావడం మాత్రమే కాదు వారు నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు అయిన మంచి విజయాలు సాధిస్తే వారు కెరియర్ను సూపర్ రేంజ్ లో ముందుకు సాగించి ఫుల్ స్పీడ్ గా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా తొందరపడి వచ్చిన ప్రతి సినిమాను ఓకే చేస్తూ వెళ్లినట్లు అయితే నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడితే వారి క్రేజ్ సినిమా సినిమాకి తగ్గుతూ ఉంటుంది.

ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది భాగ్యశ్రీ బోర్స్. ఈ బ్యూటీ మిస్టర్ బచ్చన్ అనే మూవీ తో తెలుగు  తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమా విడుదల కాకముందే ఈమెకు మరికొన్ని సినిమాలలో కూడా అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం కృతి శెట్టి , శ్రీ లీల అనే ఇద్దరు ముద్దుగుమ్మలు తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. వీరిద్దరికి కూడా తెలుగు సినీ పరిశ్రమలో నటించిన మొదటి సినిమాలతోనే అద్భుతమైన గుర్తింపు లభించింది.

ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వీరికి దక్కాయి. కానీ వీరు నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ రావడంతో వీరి క్రేజ్ కాస్త తగ్గింది. ఇక భాగ్య శ్రీ కూడా వచ్చిన ప్రతి సినిమాను ఓకే చేసి వాటితో అపజయాలను అందుకున్నట్లు అయితే ఈ బ్యూటీ క్రేజ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలా కాదు అని మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్న సినిమాలలో నటించి సక్సెస్ లను అందుకున్నట్లు అయితే ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>