MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babud0d88f55-ae3a-4ba7-a322-564be0c01c30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babud0d88f55-ae3a-4ba7-a322-564be0c01c30-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ఏ సినిమా చేసినా స్పెషల్‌గా ఉంటుంది. 1999లో రాజకుమారుడు మూవీతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ మొన్న గుంటూరు కారం మూవీ వరకూ అదరగొడుతూ వచ్చాడు. అప్పట్లో క్లీన్ షేవ్ లుక్‌లోకనిపించిన మహేష్ మొన్న గుంటూరు కారం మూవీలో గడ్డంతో కనిపించాడు. పుష్ప కోసం అల్లు అర్జున్ ఏ రేంజ్‌లో గడ్డం పెంచాడో ఆ స్థాయిలోనే ఇప్పుడు మహేష్ కూడా గడ్డం పెంచి కనిపించాడు. ఇదంతా తన తర్వాత మూవీ కోసమే అని తెలుస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే మూవీ కోసం మహేష్ అలా రెడీ అయినట్లు కనిపిస్తోంది. మహేష్ బాబు ఈ స్థాయిలో గుmahesh babu{#}mahesh babu;Rajamouli;netizens;Rajakumarudu;Anandam;Guntur;Allu Arjun;Cinemaతలపై క్యాప్, గుబురు గడ్డంతో మహేష్..జక్కన్న మూవీ కోసమేనా?తలపై క్యాప్, గుబురు గడ్డంతో మహేష్..జక్కన్న మూవీ కోసమేనా?mahesh babu{#}mahesh babu;Rajamouli;netizens;Rajakumarudu;Anandam;Guntur;Allu Arjun;CinemaFri, 30 Aug 2024 11:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఏ సినిమా చేసినా స్పెషల్‌గా ఉంటుంది. 1999లో రాజకుమారుడు మూవీతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ మొన్న గుంటూరు కారం మూవీ వరకూ అదరగొడుతూ వచ్చాడు. అప్పట్లో క్లీన్ షేవ్ లుక్‌లోకనిపించిన మహేష్ మొన్న గుంటూరు కారం మూవీలో గడ్డంతో కనిపించాడు. పుష్ప కోసం అల్లు అర్జున్ ఏ రేంజ్‌లో గడ్డం పెంచాడో ఆ స్థాయిలోనే ఇప్పుడు మహేష్ కూడా గడ్డం పెంచి కనిపించాడు. ఇదంతా తన తర్వాత మూవీ కోసమే అని తెలుస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే మూవీ కోసం మహేష్ అలా రెడీ అయినట్లు కనిపిస్తోంది. మహేష్ బాబు ఈ స్థాయిలో గుబురు గడ్డంతో కనిపించడం ఇదే మొదటిసారి.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, ఆర్‌ఆర్ఆర్‌ మూవీస్ వరల్డ్ వైడ్‌గా భారీ హిట్ అందుకున్నాయి. ఆ సినిమాలకు మించి మహేష్ సినిమా ఉండనుంది. అందుకే మహేష్ బాబుకు అలా గడ్డం పెంచమని రాజమౌళి చెప్పినట్లు ఉన్నాడు. గత కొన్ని నెలలుగా మహేష్ ఫారిన్ టూర్లు వేస్తున్నాడు. అప్పుడప్పుడూ ఎయిర్ పోర్టులో కనిపించే మహేష్ ఈ మధ్య గడ్డంతోనే కనిపిస్తున్నాడు. ఈ మధ్యనే విదేశాలకు వెళ్లి తిరిగొస్తున్న మహేష్ గడ్డంతో కనిపించడంతో ఫ్యాన్స్ అంతా సర్‌ప్రైజ్ అయ్యారు. తాజాగా ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

నెట్టింట మహేష్ బాబు ఓ లేడీ ఫ్యాన్స్‌తో తీసుకున్న ఫోటోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తలపై క్యాప్‌తో మహేష్ బాబు గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. గడ్డం, మీసాలను ఓ రేంజ్‌లో పెంచి మహేష్ బాబు కనిపించడం ఇదే తొలిసారి కావడంతో ఆయన అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ మిల్క్ బాయ్‌గా కనిపించిన మహేష్ బాబును రాజమౌళి ఇలా మార్చేశాడేంటి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మహేష్ లుక్‌ను చూసి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలోనే మహేష్ మూవీకి సంబంధించి రాజమౌళి అప్‌డేట్ ఇవ్వనున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>