Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral95e265d1-a3a1-4e8f-b1de-1aa922952c1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral95e265d1-a3a1-4e8f-b1de-1aa922952c1b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడ ఏం జరిగినా కూడా అది ఇట్టే ఇంటర్నెట్లో వాలిపోతూ ఉంది. ఈ క్రమంలోనే కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని మొత్తం చుట్టేయగలుగుతున్నాడు మనిషి. ఇక ఎక్కడో జరిగిన విషయాలను కూడా నిమిషాల వ్యవధిలో అరచేతిలో ఉన్న మొబైల్ లో తెలుసుకోగలుగుతున్నారు. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురViral{#}Traffic police;Jaipur;media;Manam;policeఇదెక్కడి విడ్డూరం..కిడ్నాపర్ నుంచి తల్లి వద్దకు వెళ్లేందుకు ఇష్టపడని బాలుడు?ఇదెక్కడి విడ్డూరం..కిడ్నాపర్ నుంచి తల్లి వద్దకు వెళ్లేందుకు ఇష్టపడని బాలుడు?Viral{#}Traffic police;Jaipur;media;Manam;policeFri, 30 Aug 2024 22:00:00 GMTప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడ ఏం జరిగినా కూడా అది ఇట్టే ఇంటర్నెట్లో వాలిపోతూ ఉంది.  ఈ క్రమంలోనే కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని మొత్తం చుట్టేయగలుగుతున్నాడు మనిషి. ఇక ఎక్కడో జరిగిన విషయాలను కూడా నిమిషాల వ్యవధిలో అరచేతిలో ఉన్న మొబైల్ లో తెలుసుకోగలుగుతున్నారు. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఈ మధ్యకాలంలో పిల్లలను కిడ్నాప్ చేసే వారి ముఠాలు ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఏకంగా చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి ఇతర ప్రాంతాలకు అమ్ముకోవడం చేస్తున్నారు. అయితే ఇలా కిడ్నాప్ కి గురైన పిల్లవాడు చాలా రోజులపాటు కిడ్నాపర్ల దగ్గర ఉండి.. ఇక ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంటే అతని ఆనందానికి అవధులు ఉండవు.  పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లిదండ్రులను గట్టిగా కౌగిలించుకుంటాడు పిల్లాడు. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా ఇలాగే జరుగుతుంది.


 కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఏకంగా కిడ్నాప్ అయిన పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లేందుకు నిరాకరించాడు. కిడ్నాపర్ ను గట్టిగా పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్ లో వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్ నుండి తల్లి వద్దకు వెళ్లేందుకు ఒక బాలుడు నిరాకరించడంతో అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పృద్వి అనే మూడేళ్ల బాలుడు 14 నెలల క్రితం కిడ్నాప్ కి గురయ్యాడు. ఇక ఇటీవల పోలీసులు అతన్ని గుర్తించారు. అయితే పోలీస్ స్టేషన్కు తల్లిదండ్రులను పిలిపించగా.. బాలుడు కిడ్నాపర్ దగ్గర నుంచి తల్లి దగ్గరికి వెళ్లేందుకు నిరాకరించారు. కిడ్నాపర్ను గట్టిగా పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో ఆ కిడ్నాపర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>