MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/naveen-chandra-lavanya-tripathi-andala-rakshasi-tollywoodf2357552-2628-4e19-b5a3-dfa2dfedbd25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/naveen-chandra-lavanya-tripathi-andala-rakshasi-tollywoodf2357552-2628-4e19-b5a3-dfa2dfedbd25-415x250-IndiaHerald.jpgనీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడు అంటూ నటుడు నవీన్ చంద్రని ఓ హీరోయిన్ దారుణంగా అవమానించిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు నవీన్ చంద్రని అలా అవమానించింది అనేది ఇప్పుడు చూద్దాం.. అందాల రాక్షసి మూవీతో తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో నటుడుగా పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర ఎన్నో సినిమాల్లో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..హీరోగా.. చేశారు.ఇప్పటికి కూడా వరుస సినిమాలు చేస్తూ అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు నవీన్ చంద్ర. అయితే అలాంటి నవీన్ చంద్రని ఓ హీరోయిన్ మాత్రం నీ రేంజ్ ఏంNAVEEN CHANDRA; LAVANYA TRIPATHI; ANDALA RAKSHASI; TOLLYWOOD{#}Rayalaseema;naveen chandra;Tollywood;Heroine;Teluguనా రేంజ్ కి సరిపోవంటూ నవీన్ చంద్ర ని అవమానించిన స్టార్ హీరోయిన్..?నా రేంజ్ కి సరిపోవంటూ నవీన్ చంద్ర ని అవమానించిన స్టార్ హీరోయిన్..?NAVEEN CHANDRA; LAVANYA TRIPATHI; ANDALA RAKSHASI; TOLLYWOOD{#}Rayalaseema;naveen chandra;Tollywood;Heroine;TeluguFri, 30 Aug 2024 19:51:00 GMTనీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడు అంటూ నటుడు నవీన్ చంద్రని ఓ హీరోయిన్ దారుణంగా అవమానించిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు నవీన్ చంద్రని అలా అవమానించింది అనేది ఇప్పుడు చూద్దాం.. అందాల రాక్షసి మూవీతో తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో నటుడుగా పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర ఎన్నో సినిమాల్లో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..హీరోగా.. చేశారు.ఇప్పటికి కూడా వరుస సినిమాలు చేస్తూ అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు నవీన్ చంద్ర. అయితే అలాంటి నవీన్ చంద్రని ఓ హీరోయిన్ మాత్రం నీ రేంజ్ ఏంటో ముందుగా తెలుసుకొని మాట్లాడుకుంటూ అవమానించిందట. ఆ హీరోయిన్ తో నవీన్ చంద్ర ఇప్పటివరకు రెండు మూడు సినిమాల్లో కూడా నటించారు. 

కానీ అప్పటిదాకా బాగానే ఉన్న ఈ హీరోయిన్ సడన్ గా నవీన్ చంద్ర ని అలా అవమానించేసరికి ఆయన చాలా బాధపడ్డారట. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. పక్కింటి అబ్బాయి లాగే తన నటనతో ఎంతోమందిని మెప్పించిన నవీన్ చంద్ర  ఓ హీరోయిన్ తో మాత్రం దారుణంగా అవమానించబడ్డారట. ఆ హీరోయిన్ తో సినిమాల్లో నటించే సమయంలోషూటింగ్ స్పాట్లో ఆ హీరోయిన్ చాలా సన్నిహితంగా కూడా మెదిలిందట.ఇక వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి నవీన్ చంద్రకి ఆ హీరోయిన్ తో ఏదో నడుస్తోంది అనే టాక్ కూడా టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపించింది.

కానీ ఉన్నట్టుండి ఓ రోజు నవీన్ చంద్రకి ఇండస్ట్రీలో నీ స్థాయి ఏంటో ముందుగా తెలుసుకో..నువ్వు నా స్థాయికి సరైన వాడివి కాదు అంటూ అవమానించిందట. ఇక ఆయన అవమానం తట్టుకోలేక చాలా బాధపడ్డాడట. ఇండస్ట్రీలోకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వచ్చిన నవీన్ చంద్రకి ఆ హీరోయిన్ మాటలు మరింత బాధని కలిగించాయట. ఇక ఆ హీరోయిన్ లావణ్య త్రిపాఠి అన్నట్లు ఆ మధ్యకాలంలో రూమర్ వినిపించింది. ఇక లావణ్య త్రిపాఠి తో నవీన్ చంద్ర కలిసి అందాల రాక్షసి, లచ్చిందేవికి ఓ లెక్కుంది వంటి సినిమాల్లో నటించారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>