Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral28c36ef0-d4e0-49e0-8f7c-4d8cf99d84d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral28c36ef0-d4e0-49e0-8f7c-4d8cf99d84d6-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో సభ్య సమాజంలో మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయింది. దీంతో ఆడపిల్లలు బయట తిరగాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆడపిల్లలపై అత్యాచార ఘటనలు జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి అఘాయిత్యాలు చూసిన తర్వాత ఆడపిల్లల రక్షణ రోజు రోజుకు ప్రశ్నార్థకంగా మారిపోయింది అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. అయితే కేవలం ఆడపిల్లలకు మాత్రమే కాదు మగాళ్ళకి కూడా బయట రక్షణ లేదు అన్న విధంగా కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూViral{#}bhavana;Manamఓరిదేవుడా.. మహిళలు ఎంతకు తెగించారు.. అయ్యో పాపం అని సాయం చేయబోతే?ఓరిదేవుడా.. మహిళలు ఎంతకు తెగించారు.. అయ్యో పాపం అని సాయం చేయబోతే?Viral{#}bhavana;ManamFri, 30 Aug 2024 12:30:00 GMTఈ మధ్యకాలంలో సభ్య సమాజంలో మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయింది. దీంతో ఆడపిల్లలు బయట తిరగాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆడపిల్లలపై అత్యాచార ఘటనలు జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి అఘాయిత్యాలు చూసిన తర్వాత ఆడపిల్లల రక్షణ రోజు రోజుకు ప్రశ్నార్థకంగా మారిపోయింది అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. అయితే కేవలం ఆడపిల్లలకు మాత్రమే కాదు మగాళ్ళకి కూడా బయట రక్షణ లేదు అన్న విధంగా కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.


 ఏకంగా బయట తిరిగే మగాళ్ళకి కూడా రక్షణ లేదు అన్నది ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఇంతకీ మగాళ్లకు రక్షణ లేనిది ఎవరి నుంచి అనుకుంటున్నారా.. ఇంకెవరి నుంచి ఆడవాళ్ళ నుంచి. అదేంటి ఆడవాళ్లకు మగాళ్ళ నుంచి రక్షణ లేదు  కానీ ఇలా మగాళ్లకు ఆడవాళ్ళ నుంచి రక్షణ లేకపోవడం ఏంటి అనుకుంటున్నారు కదా. ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే అదేంటో మీకే అర్థమవుతుంది. అయ్యో పాపం అంటూ ఆడవాళ్లకు సహాయం చేయాలి అనుకున్నాడు ఒక వ్యక్తి. కానీ చివరికి అతనికే సున్నం పెట్టేసారు ఇద్దరు మహిళలు.


 అయితే ఈ ఘటన ఇండియాలో కాదు ఇతర దేశాలలో జరిగినట్లు తెలుస్తోంది. వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఇద్దరు మహిళలు మద్యం తాగినట్లు నటిస్తూ రోడ్డు నడవడం కనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే వారికి ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి ఇద్దరు మహిళలల్లో ఒక మహిళకు గుండెనొప్పి వచ్చినట్లు నటించగా ఇక సహాయం చేసేందుకు వెళ్లాడు  ఆ సమయంలోనే మరో మహిళ ఆ వ్యక్తి వెనుక వైపుకు వెళ్లి తనతో తెచ్చుకున్న.. ఒక సిరంజిని తీసి అతనికి ఇంజక్షన్ ఇచ్చేసింది. దీంతో వెంటనే అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలోనే ఇద్దరు మహిళలు కూడా అతని దగ్గర ఉన్న అన్ని విలువైన వస్తువులను లాక్కొని అక్కడి నుంచి పారిపోవడం ఈ వీడియోలో గమనించవచ్చు. ఇది చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు.
">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>