MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sc15ca395f-97cc-4b71-8fa8-56ec7dd19978-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sc15ca395f-97cc-4b71-8fa8-56ec7dd19978-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రముఖ రియాల్టీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని వరస అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ముందుకు సాగిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. అలా బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మలలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం జరిగిన తెలుగు బిగ్ బాస్ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ఈమెకు పెద్దగా గుర్తింపు లేదు. ఎప్పుడైతే ఈ బ్యూటీ బిగ్ బాస్ హSc{#}Josh;Red;media;Reality Show;Bigboss;House;BEAUTY;Telugu;Cinemaమరోసారి ఆ అందాలే టార్గెట్ గా రెచ్చిపోయిన స్రవంతి.. ఇలా అయితే బ్యూటీని ఆపడం కష్టమే..?మరోసారి ఆ అందాలే టార్గెట్ గా రెచ్చిపోయిన స్రవంతి.. ఇలా అయితే బ్యూటీని ఆపడం కష్టమే..?Sc{#}Josh;Red;media;Reality Show;Bigboss;House;BEAUTY;Telugu;CinemaThu, 29 Aug 2024 13:45:00 GMTతెలుగు ప్రముఖ రియాల్టీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని వరస అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ముందుకు సాగిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. అలా బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మలలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం జరిగిన తెలుగు బిగ్ బాస్ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షో లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ఈమెకు పెద్దగా గుర్తింపు లేదు. ఎప్పుడైతే ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఈమెకు మంచి క్రేజ్ లభించింది. 

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక స్రవంతి కి వరుస సినిమా ఈవెంట్ లకి యాంకరింగ్ చేసే అవకాశం లభిస్తుంది. దానితో ప్రస్తుతం ఈమె మోస్ట్ బిజియేస్ట్ యాంకర్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఈమె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఈమె దాదాపుగా రెండు , మూడు రోజులకు ఒకసారైనా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>