MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood92dd2977-e3d5-4481-9512-ec249cfa49b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood92dd2977-e3d5-4481-9512-ec249cfa49b2-415x250-IndiaHerald.jpgనేచురల్ స్టార్ నాని , డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేష‌న‌ల్‌లో రెండో చిత్రంగా తెర‌కెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. సినిమా రిలీజ్‌కు ముందే వ‌చ్చిన పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్ ప్రతిది మూవీపై హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. బుధ‌వారం నుంచే ఈ సినిమా పెయిడ్ ప్రీమియ‌ర్స్ ప‌డ‌డం, బ‌య‌టి దేశాల్లో విడుద‌ల‌వ‌డం కూడా జ‌రిగిపోయాయి. దీంతో సినీ ప్రియులు ఇప్ప‌టికే సినిమాను చూసి సోష‌ల్ మీడియా ద్వ‌రా త‌మ అభిప్రాయాల‌ను పంచుకుంటున్నారు. సినిమా tollywood{#}keerthi suresh;kirti;Adhurs;Heroine;atreya;Nani;Dussehra;Vijayadashami;India;Director;media;producer;Producer;Music;Cinemaనాని దసరా 2 లో హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?నాని దసరా 2 లో హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}keerthi suresh;kirti;Adhurs;Heroine;atreya;Nani;Dussehra;Vijayadashami;India;Director;media;producer;Producer;Music;CinemaThu, 29 Aug 2024 13:40:00 GMTనేచురల్ స్టార్ నాని , డైరెక్టర్ వివేక్ ఆత్రేయ  కాంబినేష‌న‌ల్‌లో రెండో చిత్రంగా తెర‌కెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’  ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. సినిమా రిలీజ్‌కు ముందే వ‌చ్చిన పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్ ప్రతిది మూవీపై హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. బుధ‌వారం నుంచే ఈ సినిమా పెయిడ్ ప్రీమియ‌ర్స్ ప‌డ‌డం, బ‌య‌టి దేశాల్లో విడుద‌ల‌వ‌డం కూడా జ‌రిగిపోయాయి. దీంతో సినీ ప్రియులు ఇప్ప‌టికే సినిమాను చూసి సోష‌ల్ మీడియా ద్వ‌రా త‌మ అభిప్రాయాల‌ను పంచుకుంటున్నారు.  సినిమా ప్రారంభమే డైరెక్ట్ ఇన్వాల్ అయ్యేలా చేసింద‌ని, నాని ఇంట్రో అదుర్స్ అనేలా ఉంద‌ని, రెగ్యుల‌ర్

 ఫార్మాట్ క‌థే అయినా ద‌ర్శ‌కుడు తీసుకున్న శ‌నివారం కాన్సెప్ట్ అదిరిపోయింద‌ని అంటున్నారు. ముఖ్యంగా జేక్స్ బిజాయ్ సంగీతం మూవీని ఎక్క‌డికో తీసుకెళ్లింద‌ని, అతని నుంచి ఈ రేంజ్ మ్యూజిక్ ఊహించ‌లేద‌ని కుడోస్ జేక్స్ అంటూ వారి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల దసరా 2 అదే దసరా కాంబోని రిపీట్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తైనట్టు టాక్. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈ కాంబో సినిమా దసరా టీం నే రిపీట్ చేస్తారని టాక్. ఎలాగు హీరో, డైరెక్టర్ తో పాటు

 నిర్మాత కూడా అతనే కాబట్టి ఇక హీరోయిన్ ని కూడా కీర్తి సురేష్ ని తీసుకుంటారని టాక్. నాని చూచాయగా దసరా కాంబో మళ్లీ రిపీట్ అవుతుందని హీరోయిన్ విషయంలో కూడా క్లూ ఇచ్చాడు. సో మరోసారి నానితో కీర్తి కలిసి నటించబోతుందని తెలుస్తుంది. ఆల్రెడీ నేను లోకల్, దసరా సినిమాలతో ఈ జోడీకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈసారి హ్యాట్రిక్ సినిమాతో అదరగొట్టబోతున్నారు. నాని తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటుంటే.. దానికి ఏమాత్రం తగ్గకుండా కీర్తి సురేష్ తన సహజ నటనతో ఇంప్రెస్ చేస్తుంది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>