MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood578a8986-be0f-41f0-b41a-3c49c41edd24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood578a8986-be0f-41f0-b41a-3c49c41edd24-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటుడు నాగార్జున. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం నటుడుగా మాత్రమే కాకుండా, నిర్మాత, టీవీ షో జడ్జిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం నాగార్జున వయసు 65 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన ఎంతో హ్యాండ్సమ్ గా చాలా ఫిట్‌గా ఉంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత సంపన్న నటులలో నాగార్జున కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 3,100 కోట్ల రూపాయలని తెలుస్తోంది. నాగార్జునకు హైదరాబాద్‌లో పలు TOLLYWOOD{#}Shahrukh Khan;annapurna;sekhar;Traffic police;television;Audi;Akkineni Nagarjuna;News;CinemaHBD నాగ్: దక్షిణాది ఇండస్ట్రీలోనే రిచెస్ట్ హీరోగా నాగార్జున.. ఆయన ఆస్తులు తెలిస్తే షాక్..!?HBD నాగ్: దక్షిణాది ఇండస్ట్రీలోనే రిచెస్ట్ హీరోగా నాగార్జున.. ఆయన ఆస్తులు తెలిస్తే షాక్..!?TOLLYWOOD{#}Shahrukh Khan;annapurna;sekhar;Traffic police;television;Audi;Akkineni Nagarjuna;News;CinemaThu, 29 Aug 2024 16:28:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటుడు నాగార్జున. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం నటుడుగా మాత్రమే కాకుండా, నిర్మాత, టీవీ షో జడ్జిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం నాగార్జున వయసు 65 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన ఎంతో హ్యాండ్సమ్ గా చాలా ఫిట్‌గా ఉంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత సంపన్న నటులలో నాగార్జున కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 3,100 కోట్ల రూపాయలని తెలుస్తోంది. నాగార్జునకు హైదరాబాద్‌లో పలు ఆస్తులున్నాయి. జూబ్లీహిల్స్‌లోని

 ఆయన ఇంటి విలువ రూ.50 కోట్లు. ఆయన అన్నపూర్ణ స్టూడియో విలువ 200 కోట్ల రూపాయలు. దానితో పాటు నాగార్జున దగ్గర లగ్జరీ కార్ల కలెక్షన్స్ ఉన్నాయి. బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ (రూ. 1.5 కోట్లు), ఆడి ఎ7 (రూ. 90.5 లక్షలు), బీఎమ్‌డబ్ల్యూ ఎమ్6 (రూ. 1.76) వంటి లగ్జరీ కార్లు నాగార్జున గ్యారేజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం భారత దేశంలో అత్యంత సంపన్న నటుల్లో షారుఖ్ ఖాన్ (రూ. 6000 కోట్లు) మొదటి స్థానంలో ఉన్నారు. 3600 కోట్ల ఆస్తులతో అక్కినేని నాగార్జున మూడో స్థానంలో ఉన్నారని తెలుస్తోంది. నాగ్ ఒక్కో సినిమాకు 20-30 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే అక్కినేని నాగార్జున చివరిసారిగా ఈ ఏడాది

 విడుదలైన 'నా సామి రంగ' చిత్రంలో నటించారు. ప్రస్తుతం 'కుబేర' సినిమా తో తేర మీదకి వస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నారు నాగ్. ఇక ఈ సినిమాలో నాగార్జున ఒక కొత్త అవతారంలో కనిపించనున్నారు.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా నాగ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>