MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha-naga-chaithanya-sobhitha-b91ff39d-caa6-4522-ba66-5989f8ac9cd8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha-naga-chaithanya-sobhitha-b91ff39d-caa6-4522-ba66-5989f8ac9cd8-415x250-IndiaHerald.jpgఏంటి సమంత నిజంగానే సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా.. మన బిడ్డకి మంచి తండ్రివి అవుతావు అని సమంత ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది..మన బిడ్డ అంటే సమంతకు సంబంధించిన బిడ్డనే కాబట్టి సమంత రహస్యంగా పెళ్లి చేసుకుంది అని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఇంతకీ సమంత పెట్టిన పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టింది..ఇంతకీ అందులో ఉన్న అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సమంత నాగచైతన్యల ప్రేమాయణం ఇండస్ట్రీలో ఇప్పటికీ హాట్ టాపికే.. శోభితని రెండో పెళ్లి చేసుకుంటున్నాడని నాగచైతన్య గురించి వార్తలు వినిపించిన సమయంలో samantha; naga chaithanya; sobhitha; {#}Samantha;shobitha;marriage;Chaitanya;News;Nijam;Heart;Industry;Naga Chaitanyaసమంత సీక్రెట్ పెళ్లి... మన బిడ్డకి మంచి తండ్రివి అవుతావంటూ కామెంట్స్.?సమంత సీక్రెట్ పెళ్లి... మన బిడ్డకి మంచి తండ్రివి అవుతావంటూ కామెంట్స్.?samantha; naga chaithanya; sobhitha; {#}Samantha;shobitha;marriage;Chaitanya;News;Nijam;Heart;Industry;Naga ChaitanyaThu, 29 Aug 2024 09:02:01 GMTఏంటి సమంత నిజంగానే సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా.. మన బిడ్డ కి మంచి తండ్రివి అవుతావు అని సమంత ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది.. మన బిడ్డ అంటే సమంత కు సంబంధించిన బిడ్డ నే కాబట్టి సమంత  రహస్యంగా పెళ్లి చేసుకుంది అని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఇంతకీ సమంత పెట్టిన పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టింది.. ఇంతకీ అందులో ఉన్న అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సమంత నాగచైతన్య ల ప్రేమాయణం ఇండస్ట్రీ లో ఇప్పటికీ హాట్ టాపికే.. శోభిత ని రెండో పెళ్లి చేసుకుంటున్నాడని నాగ చైతన్య గురించి వార్తలు వినిపించిన సమయం లో కూడా సమంత అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. నాగ చైతన్య రెండో పెళ్లి తో సమంత నాగచైతన్య లు ఇక ఎప్పటికీ కలవరు అని అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది. 

అయితే తాజాగా సమంత కు సంబంధించిన పాత పోస్ట్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. సమంత నాగ చైతన్యపెళ్లి జరిగిన సమయం లో సమంత నాగచైతన్య తో ఓ విషయం చెప్పింది. అదేంటంటే..  నువ్వు ఓ మంచి భర్తవు.. మన బిడ్డ కి నువ్వు ఒక మంచి తండ్రివి అవుతావు.. ఒక బెస్ట్ మగాడివి నువ్వు. ఎన్ని జన్మలకైనా నువ్వే నా భర్తగా రావాలి అంటూ నాగ చైతన్య ను ఉద్దేశించి పెళ్లి సమయం లో సమంత మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

అయితే అప్పుడు సమంత కి సంబంధించిన ఈ వైరల్ వీడియో మళ్లీ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన సమంత ఫ్యాన్స్ అందరూ గుండె పగిలేలా బాధపడుతున్నారు. అంత గాఢంగా ప్రేమించుకున్న ఈ ఇద్దర్నీ ఆ దేవుడు ఎందుకు విడదీశారా అని ఆ దేవున్ని తిట్టుకుంటున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>