MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఅల్లు అర్జున్ అభిమానులు ‘పుష్ప 2’ రిలీజ్ గురించి ఎంతో ఆత్రంగా ఎఊరు చూస్తున్నారు. ప్రభాస్ ‘కల్కి’ రికార్డులను ‘పుష్పా 2’ బ్రేక్ చేస్తుంది అన్న అంచనాలు బన్నీ అభిమానులలో ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా మెగా అభిమానులు బన్నీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న రగడ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో దీని ప్రభావం డిసెంబర్ లో విడుదల కాబోతున్న ‘పుష్ప 2’ కలక్షన్స్ పై ప్రభావం చూపెడుతుందా అన్న సందేహాలు బన్నీ అభిమానులను వెంటాడుతున్నట్లు టాక్. అల్లు అర్జున్ గతంలో చేసిన ‘చెప్పను బ్రదర్’ వివాదం నుండి అతడు పవallu arjun{#}Prabhas;Allu Arjun;December;Arjun;Athadu;Cinemaఅల్లు అర్జున్ అభిమానులను కలవర పెడుతున్న వివాదాలు !అల్లు అర్జున్ అభిమానులను కలవర పెడుతున్న వివాదాలు !allu arjun{#}Prabhas;Allu Arjun;December;Arjun;Athadu;CinemaThu, 29 Aug 2024 09:26:00 GMTఅల్లు అర్జున్ అభిమానులు ‘పుష్ప 2’ రిలీజ్ గురించి ఎంతో ఆత్రంగా ఎఊరు చూస్తున్నారు. ప్రభాస్ ‘కల్కి’ రికార్డులను ‘పుష్పా 2’ బ్రేక్ చేస్తుంది అన్న అంచనాలు బన్నీ అభిమానులలో ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా మెగా అభిమానులు బన్నీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న రగడ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో దీని ప్రభావం డిసెంబర్ లో విడుదల కాబోతున్న ‘పుష్ప 2’ కలక్షన్స్ పై ప్రభావం చూపెడుతుందా అన్న సందేహాలు బన్నీ అభిమానులను వెంటాడుతున్నట్లు టాక్.



అల్లు అర్జున్ గతంలో చేసిన ‘చెప్పను బ్రదర్’ వివాదం నుండి అతడు పవన్ అభిమానుల చేత టార్గెట్ చేయబడుతున్నాడు అన్నది వాస్తవం. లటెస్ట్ గా ‘జనసేన’ నాయకులు ఓపెన్ గా బన్నీని టార్గెట్ చేస్తూ ఓపెన్ కామెంట్స్ చేయడంతో బన్నీ మెగా అభిమానుల గ్యాప్ మరింత పెరిగిపోయింది. ఈ గ్యాప్ ప్రభావం ఎంతోకొంత ‘పుష్ప 2’ కలక్షన్స్ పై ఉంటుందని కొందరి అంచనా.



ఈమధ్య కాలంలో కొన్ని సినిమాలను పనికట్టుకుని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో ఫెయిల్ అవుతున్న సందర్భాలు చాల కనిపిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి రానున్న రోజులలో ‘పుష్ప 2’ కు ఎదురవుతుందా అన్న సందేహాలు మరికొందరికి కలుగుతున్నాయి. ఇప్పటివరకు ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉన్న బన్నీ అనవసరంగా వివాదాలలోకి వెళుతున్నాడా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.



ఈపరిస్థితులు ఇలా ఉంటే లేటెస్ట్ గా విడుదలైన ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ మూవీ ప్రమోషన్లో రావ్ రమేష్ మాట్లాడుతూ ‘పుష్ప 3’వ భాగంలో తన పాత్ర చాల ఎక్కువగా ఉంటుంది అని ఓపెన్ గా చెప్పడంతో ‘పుష్ప 2’ విడుదల తరువాత ‘పుష్ప 3’ ఉంటుందా అన్న సందేహాలు చాలమందిలో ఉన్నాయి. అయితే ‘పుష్ప 3’ విషయంలో బన్నీ తీసుకునే నిర్ణయం ‘పుష్ప 2’ ఫలితం పై ఆధార పడి ఉంటుంది అన్న విషయంలో ఎటువంటి సందేహం లేడు అన్నది వాస్తవం..  











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>