MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salman-khan-sikander-who-is-getting-older-fastd6412f18-3adf-42ac-8141-1acdb9ee614c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salman-khan-sikander-who-is-getting-older-fastd6412f18-3adf-42ac-8141-1acdb9ee614c-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలో ఎప్పుడూ కొత్త సినిమాలు వస్తున్నా సరే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ఆసక్తిని మరింతగా రేకెత్తిస్తాయి. అలాంటి సినిమాల్లోనే ఒకటి ‘సికందర్’. సల్మాన్ ఖాన్ హీరోగా రష్మిక హీరోయిన్గా నటిస్తున్నది సినిమాను ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తన నటనతో మాత్రమే కాకుండా తన మంచి మనసుతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవలే సికిందర్ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభించారు చిత్ర బృందం.ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి ఓ tollywood{#}rashmika mandanna;Wife;Salman Khan;Hero;Cinemaశరవేగంగా ముస్తాబవుతున్న సల్మాన్ ఖాన్ సికిందర్..!?శరవేగంగా ముస్తాబవుతున్న సల్మాన్ ఖాన్ సికిందర్..!?tollywood{#}rashmika mandanna;Wife;Salman Khan;Hero;CinemaThu, 29 Aug 2024 16:50:00 GMTసినీ పరిశ్రమలో ఎప్పుడూ కొత్త సినిమాలు వస్తున్నా సరే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ఆసక్తిని మరింతగా రేకెత్తిస్తాయి. అలాంటి సినిమాల్లోనే ఒకటి ‘సికందర్’. సల్మాన్ ఖాన్ హీరోగా రష్మిక  హీరోయిన్గా నటిస్తున్నది సినిమాను ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తన నటనతో మాత్రమే కాకుండా తన మంచి మనసుతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవలే సికిందర్ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభించారు చిత్ర బృందం.ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి ఓ ముఖ్యమైన షెడ్యూల్‌ను త్వరలో మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

 అందుకు గాను భారీ సెట్‌ను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పుడు వీటికి సంబంధించిన సన్నివేశాలను ముంబయిలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేసింది చిత్రబృందం. దాదాపు 45రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌ కోసం ఓ ఫిల్మ్‌ స్టూడియోలో మూడు నెలలు కష్టపడి భారీ సెట్‌ను సిద్ధం చేశారని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇకపోతే సికందర్‌  సినిమా కథ విషయంలో ఇప్పటికీ చాలా రహస్యంగా ఉంచారు. కానీ ఈ సినిమా ఒక యాక్షన్‌ డ్రామా అని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తన ఫ్యాన్స్‌తో తరచుగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. అతని

 ఇన్‌స్టాగ్రామ్   అకౌంట్‌లలో లక్షలాది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నాయి. సల్మాన్ ఖాన్ పోస్ట్ చేసిన ప్రతి ఫోటో లేదా వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంది. తనదైన స్టైల్‌తో, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ స్టార్ హీరో భవిష్యత్తులో మరెంతో మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని అభిమానులు భావిస్తున్నారు. ఇక తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సినిమాపై అభిమానులలో భార్య అంచనాలో నెలకొన్నాయి. ప్రేక్షకులంతా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ చాలా ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్ లో మైలురాయిగా నిలుస్తుందా అనేది వేచి చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>