MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagma-affiier-list-actrs0e2b1f95-2795-4d5c-a55d-d84e7142de2b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagma-affiier-list-actrs0e2b1f95-2795-4d5c-a55d-d84e7142de2b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ బాలీవుడ్లో తన అందచెందాలతో ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ నగ్మా. బాలీవుడ్లో మొదట సల్మాన్ ఖాన్ నటించిన బాగి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాతే తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అమితాబచ్చన్ ,చిరంజీవి వంటి స్టార్ హీరోలతో నటించిన నగ్మా 1990 కాలంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. సింహ బారి హిట్లు అందుకున్న నగ్మా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో రూమర్సు ఎఫైర్లతో నెగెటివిటీ సంపాదించుకుంది. ఇప్పటివరకు నగ్మా వివాహమే చేసుకోలేదు. ఇక నగ్మా పర్సనలNAGMA;AFFIIER;LIST;ACTRS{#}Nagma;Ravi Kishan;sarath kumar;simhaa;Salman Khan;puri jagannadh;Kumaar;Heroine;Tamil;Hindi;Hero;News;Love;Indiaవామ్మో: వివాహమైన ముగ్గురితో స్టార్ హీరోయిన్ లవ్ ఎఫైర్.. ఎవరంటే..?వామ్మో: వివాహమైన ముగ్గురితో స్టార్ హీరోయిన్ లవ్ ఎఫైర్.. ఎవరంటే..?NAGMA;AFFIIER;LIST;ACTRS{#}Nagma;Ravi Kishan;sarath kumar;simhaa;Salman Khan;puri jagannadh;Kumaar;Heroine;Tamil;Hindi;Hero;News;Love;IndiaWed, 28 Aug 2024 12:28:19 GMTటాలీవుడ్ బాలీవుడ్లో తన అందచెందాలతో ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ నగ్మా. బాలీవుడ్లో మొదట సల్మాన్ ఖాన్ నటించిన బాగి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాతే తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అమితాబచ్చన్ ,చిరంజీవి వంటి స్టార్ హీరోలతో నటించిన నగ్మా 1990 కాలంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. సింహ బారి హిట్లు అందుకున్న నగ్మా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో రూమర్సు ఎఫైర్లతో నెగెటివిటీ సంపాదించుకుంది. ఇప్పటివరకు నగ్మా వివాహమే చేసుకోలేదు.


ఇక నగ్మా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే భారత్ క్రికెటర్ సౌరఫ్ గంగోలి తో ప్రేమాయణం నడిపిందనే అప్పట్లో వార్తలు ఎక్కువగా వినిపించాయి. అయితే అప్పటికే సౌరవ్ కు వివాహమయ్యింది. మొదటిసారి 1999లో ప్రపంచకప్పు సమయంలో వీరిద్దరు కలుసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. సౌరబ్ భార్యకు ఈ విషయం తెలియదా వీరి విడిపోయారని సమాచారం. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మారిపోయిన ఈమె తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ తో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపించాయి. అయితే అప్పటికి ఆయనకు వివాహం అయింది కాబట్టి ఆ వ్యవహారం అప్పట్లో చాలా సెన్సేషనల్ గా మారింది. నగ్మా వల్లే శరత్ కుమార్ తన భార్యకు విడాకులు ఇచ్చారు అనే రూమర్స్ కూడా వినిపించాయి.



ఆ తర్వాత భోజ్ పూరి నటుడు రవి కిషన్ తో కూడా నగ్మా లవ్ ట్రాక్ నడిపినట్లు సమాచారం. అయితే అప్పటికే రవి కిషన్ కు వివాహమైందట. నగ్మాతో లవ్ వ్యవహారం కూడా సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారడంతో పెద్ద చర్చనీ అంశంకు దారి తీసింది. దీంతో నగ్మా ఆ తర్వాత రవి కిషన్ కి బ్రేకప్ చెప్పింది. ఇలా ఎఫైర్ల వల్ల  ఇప్పటికి వివాహం చేసుకోకుండా ఒంటరిగానే గడిపేస్తోంది నగ్మా. 2004లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నగ్మా 2008లో పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>