MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntr94308366-b5ea-4014-bb29-c3487016d98a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jr-ntr94308366-b5ea-4014-bb29-c3487016d98a-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ "దేవర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైJr ntr{#}Saif Ali Khan;Janhvi Kapoor;koratala siva;Jr NTR;september;Hero;Cinema;NTR;Teluguదేవర కోసం నొప్పిని భరిస్తూ ఆ పని పూర్తి చేస్తున్న ఎన్టీఆర్.. డెడికేషన్ అంటే ఇలా ఉండాలి..?దేవర కోసం నొప్పిని భరిస్తూ ఆ పని పూర్తి చేస్తున్న ఎన్టీఆర్.. డెడికేషన్ అంటే ఇలా ఉండాలి..?Jr ntr{#}Saif Ali Khan;Janhvi Kapoor;koratala siva;Jr NTR;september;Hero;Cinema;NTR;TeluguTue, 27 Aug 2024 09:45:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ "దేవర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ విడుదలకు సరిగ్గా నెల రోజులు మాత్రమే ఉంది. దానితో ఈ మూవీ బృందం చాలా స్పీడ్ గా ఈ సినిమాకు సంబంధించిన పనులను పూర్తి చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించినట్లు సమాచారం. అందులో భాగంగా ఎన్టీఆర్ తో ప్రస్తుతం డబ్బింగ్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎన్టీఆర్ కి కొన్ని రోజుల క్రితమే చేతికి గాయం అయిన విషయం మనకు తెలిసిందే.

గాయం నొప్పితో ఎన్టీఆర్ బాధపడుతున్న డబ్బింగ్ ను పూర్తి చేయాలి అని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం ముందుగా హీరో డబ్బింగ్ పూర్తి అయినట్లు అయితే ట్రైలర్ కట్ చేయడం , దానిని విడుదల చేయడం లాంటి పనులు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ తన చేతి నొప్పిని భరిస్తూ మరియు ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉన్నట్లయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>