MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1737ada1-0577-4f09-bd19-cd3ec22bf885-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1737ada1-0577-4f09-bd19-cd3ec22bf885-415x250-IndiaHerald.jpgసీడెడ్ ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం. ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా సీడెడ్ ఏరియాలో 51.04 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. బాహుబలి 2 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు సీడెడ్ ఏరియాలో 34.75 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. సలార్ పార్ట్ 1 : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సీడెడ్ ఏరియాలో 22.75 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. బాహుబలి 1 : రాజమTollywood{#}prashanth neel;surender reddy;Prasanth Neel;Naini Narshimha Reddy;Bobby;sukumar;Chiranjeevi;nag ashwin;Ram Charan Teja;Prabhas;Allu Arjun;Jr NTR;Rajamouli;trivikram srinivas;Cinemaసీడెడ్ లో హైయెస్ట్ కలక్షన్ వాసులు చేసిన టాప్ 10 మూవీస్ ఇవే..!సీడెడ్ లో హైయెస్ట్ కలక్షన్ వాసులు చేసిన టాప్ 10 మూవీస్ ఇవే..!Tollywood{#}prashanth neel;surender reddy;Prasanth Neel;Naini Narshimha Reddy;Bobby;sukumar;Chiranjeevi;nag ashwin;Ram Charan Teja;Prabhas;Allu Arjun;Jr NTR;Rajamouli;trivikram srinivas;CinemaTue, 27 Aug 2024 14:08:00 GMTసీడెడ్ ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా సీడెడ్ ఏరియాలో 51.04 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

బాహుబలి 2 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు సీడెడ్ ఏరియాలో 34.75 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

సలార్ పార్ట్ 1 : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సీడెడ్ ఏరియాలో 22.75 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

బాహుబలి 1 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు సీడెడ్ ఏరియాలో 21.8 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

కల్కి 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సీడెడ్ ఏరియాలో 21.80 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి.

సైరా నరసింహా రెడ్డి : మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సీడెడ్ ఏరియాలో 19.11 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

వాల్తేరు వీరయ్య : చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సీడెడ్ ఏరియాలో 18.35 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సీడెడ్ ఏరియాలో 18.27 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

రంగస్థలం : రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సీడెడ్ ఏరియాలో 17.70 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

అరవింద సమేత : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సీడెడ్ ఏరియాలో 17.64 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>