MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreeleelae9a62fe0-df89-4ea7-a316-a66d04dfa2a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreeleelae9a62fe0-df89-4ea7-a316-a66d04dfa2a3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఎదిగిన వారిలో శ్రీ లీల ఒకరు. ఈమె శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత దమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ధమాకా సినిమా తర్వాత ఈమె హీరోయిన్ గా నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించలేదు. కానీ ఈమె నటించిన ప్రతి సినిమాలోను తన నటనతో కంటే కూడా అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రావడంతో ఈమెకు క్రేజీ సినిమాలలో అవకాశాSreeleela{#}roshan;trivikram srinivas;sree;srikanth;Guntur;Kick;mahesh babu;marriage;Makar Sakranti;BEAUTY;Heroine;Telugu;media;Box office;Cinemaఅందాల డోస్ పెంచేసిన శ్రీ లీల.. ఆ అందాలతో యూత్ కి ఊపు..!అందాల డోస్ పెంచేసిన శ్రీ లీల.. ఆ అందాలతో యూత్ కి ఊపు..!Sreeleela{#}roshan;trivikram srinivas;sree;srikanth;Guntur;Kick;mahesh babu;marriage;Makar Sakranti;BEAUTY;Heroine;Telugu;media;Box office;CinemaTue, 27 Aug 2024 12:45:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఎదిగిన వారిలో శ్రీ లీల ఒకరు. ఈమె శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత దమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ధమాకా సినిమా తర్వాత ఈమె హీరోయిన్ గా నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించలేదు. కానీ ఈమె నటించిన ప్రతి సినిమాలోను తన నటనతో కంటే కూడా అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రావడంతో ఈమెకు క్రేజీ సినిమాలలో అవకాశాలు వరసగా దక్కుతూ వస్తున్నాయి. 

ఆఖరుగా ఈమె నటించిన గుంటూరు కారం సినిమా విడుదల అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలలో తన అందాలను భారీగానే ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది.

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>