MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanada2e7c7-f837-4c36-9ccd-715f69c3e442-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanada2e7c7-f837-4c36-9ccd-715f69c3e442-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టిన పవన్ కల్యాణ్ చిరంజీవికి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు అందుకు కారణం అతని మంచి వ్యక్తిత్వమే అని చెబుతారు. 10 ఏళ్ల నుంచి పవన్ రాజకీయాల్లో సెటిల్ కావడానికి ప్రయత్నించారు, చివరికి సక్సెస్ సాధించారు. మరోవైపు వరుసగా సినిమాలు కూడా చేస్తున్నారు. డిప్యూటీ సీఎం, మంత్రిగా పదవులు చేపట్టే ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారు. pawan kalyan{#}Leader;Andhra Pradesh;Pawan Kalyan;Chiranjeevi;Cinema;kalyan;Successచిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న బడా హీరో.. ఎవరంటే..చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న బడా హీరో.. ఎవరంటే..pawan kalyan{#}Leader;Andhra Pradesh;Pawan Kalyan;Chiranjeevi;Cinema;kalyan;SuccessTue, 27 Aug 2024 15:29:00 GMTమెగాస్టార్ ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టిన పవన్ కల్యాణ్ చిరంజీవికి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు అందుకు కారణం అతని మంచి వ్యక్తిత్వమే అని చెబుతారు. 10 ఏళ్ల నుంచి పవన్ రాజకీయాల్లో సెటిల్ కావడానికి ప్రయత్నించారు, చివరికి సక్సెస్ సాధించారు. మరోవైపు వరుసగా సినిమాలు కూడా చేస్తున్నారు. డిప్యూటీ సీఎం, మంత్రిగా పదవులు చేపట్టే ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ 100% సక్సెస్ రేట్ సాధించి ఏపీ చరిత్రలో ఒక అరుదైన రికార్డు సృష్టించారు. పీపుల్స్ లీడర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2న 56వ పుట్టినరోజు జరుపుకోవాలనున్నారు. అంటే ఈయన డేట్ అఫ్ బర్త్ కి ఇంకా వారం రోజుల సమయం కూడా మిగిలి లేదు. ఇప్పటినుంచి అభిమానులు అతని పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకోవడం ప్రారంభించారు ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది.

దీనిని పవన్ కల్యాణ్ సోదరి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్ చేసింది. ఇందులో పవన్ ఒక యువకుడి లాగా కనిపిస్తున్నాడు. డబ్బాల చొక్కా, నిక్కర్ ధరించి సిస్టర్ హ్యాండ్ పట్టుకొని కెమెరాకు ఫోజ్ ఇచ్చారు. "బెంగాల్ టైగర్స్ తో నేను నా సోదరి కలిసి దిగిన ఫోటో..ఇదో మధురజ్ఞాపకం" అంటూ దీనికి ఒక క్యాప్షన్ కూడా జోడించారు. పవన్‌కు మెగా కుటుంబ సభ్యులు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇతన్ని హీరోగా సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి తీసుకొచ్చారు. లేకపోతే పవన్ వేరే చోట వేరే ప్రొఫెషన్ లో ఉండి ఉండేవారు. తమ్ముడంటే చిరంజీవికి పిచ్చి ప్రేమ.

 నాగబాబుని కూడా చిరంజీవి చాలా బాగా చూసుకుంటారు. ఫ్యామిలీలో అందరూ కూడా సెటిల్ అయ్యేలాగా చిరంజీవి సహాయం చేశారు. వీరి ఫ్యామిలీ ఎంత క్లోజ్ గా ఉంటారో చూస్తే ఎవరైనా సరే అవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ పార్టీ ఫండ్ గా ఐదు కోట్లు ఇచ్చే ఆదుకున్నారు చిరంజీవి. ఇక నాగబాబుకి కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవి ఆర్థికంగా సహాయం చేస్తుంటారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>