MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharn-like-hero-heroin68d9cf2d-6700-4f95-9d1b-185cb5bf070d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharn-like-hero-heroin68d9cf2d-6700-4f95-9d1b-185cb5bf070d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన మెగా స్టార్ కుమారుడు రామ్ చరణ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. అయితే రామ్ చరణ్ ని ఎంతో మంది అభిమానించే అభిమానులు ఉన్నప్పటికీ రామ్ చరణ్ కు ఇష్టమైన హీరో హీరోయిన్స్ ఎవరో అనే విషయం అభిమానులు తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే కూడా రామ్ చరణ్ మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఆస్ట్రేలియాకు కూడా వెళ్లడం జరిగింది రామ్ చరణ్. అక్కడ అభిమానులు కూడా చాలా ఘనంగానే స్వాగతం పలికారు. అలా ఆస్ట్రేలియా నుంచి రామ్ చరణ్ తిరిగే హైదరాబాదుకి వచ్చినప్పుడు RAMCHARN;LIKE;HERO;HEROIN{#}Ram Charan Teja;ram pothineni;surya sivakumar;GEUM;Cinema;Kollywood;Rangasthalam;Heroine;Magadheera;media;Samantha;Father;Australia;Interview;Director;Heroరామ్ చరణ్ ఫేవరెట్ హీరో, హీరోయిన్ తెలిస్తే షాకే..రామ్ చరణ్ ఫేవరెట్ హీరో, హీరోయిన్ తెలిస్తే షాకే..RAMCHARN;LIKE;HERO;HEROIN{#}Ram Charan Teja;ram pothineni;surya sivakumar;GEUM;Cinema;Kollywood;Rangasthalam;Heroine;Magadheera;media;Samantha;Father;Australia;Interview;Director;HeroTue, 27 Aug 2024 18:40:08 GMTటాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన మెగా స్టార్ కుమారుడు రామ్ చరణ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. అయితే రామ్ చరణ్ ని ఎంతో మంది అభిమానించే అభిమానులు ఉన్నప్పటికీ రామ్ చరణ్ కు ఇష్టమైన హీరో హీరోయిన్స్ ఎవరో అనే విషయం అభిమానులు తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే కూడా రామ్ చరణ్ మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఆస్ట్రేలియాకు కూడా వెళ్లడం జరిగింది రామ్ చరణ్. అక్కడ అభిమానులు కూడా చాలా ఘనంగానే స్వాగతం పలికారు.


అలా ఆస్ట్రేలియా నుంచి రామ్ చరణ్ తిరిగే హైదరాబాదుకి వచ్చినప్పుడు ఒక జాతీయ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ చేస్తూ.. ఈ ఇంటర్వ్యూలో రాపిడ్ ప్రశ్నలు ఎదురవగా రామ్ చరణ్ పలు ఆసక్తికరమైన ఆన్సర్లను తెలియజేశారు. తనకు బాగా ఇష్టమైన చిత్రాలలో మగధీర కూడా ఒకటని. ఆ తర్వాత ఆరెంజ్, రంగస్థలం సినిమాలు అంటే ఇష్టమని కూడా తెలియజేశారు. తనకు ల్యాండ్ మార్క్ మూవీ ఏదైనా ఉంది అంటే అది మగధీర అని తెలిపారు.

అలాగే మీకు ఇష్టమైన హీరోయిన్ పేరు అడగగా..కాసేపు ఆలోచించి వెంటనే నేటితరం హీరోయిన్స్ లలో సమంత అంటే ఇష్టమని తెలియజేశారు.. అలాగే ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా ఎటువంటి ఆలోచన లేకుండా కోలీవుడ్ హీరో సూర్య పేరు చెప్పుకొచ్చారు రామ్ చరణ్. అయితే ఈ పేర్లు విన్న తర్వాత ఒక్క సారిగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అందరూ కూడా తన తండ్రి పేరు చెబుతారు అనుకున్నప్పటికీ కానీ రామ్ చరణ్ మాత్రం సూర్య పేరు చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేజర్ చిత్రంలో బిజీగా ఉన్నారు రామ్ చరణ్. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబుతో RC -16 సినిమాలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>