MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trailer-sannylon-priyamani-dhanudpalyam-cinemaku-minchi-aracharam-qg-gangwar479af1d4-ea21-4d83-b1a9-e489ef861df0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trailer-sannylon-priyamani-dhanudpalyam-cinemaku-minchi-aracharam-qg-gangwar479af1d4-ea21-4d83-b1a9-e489ef861df0-415x250-IndiaHerald.jpgఈ మధ్య బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా చాలా మంది సెలబ్రిటీలు కలిసి నటిస్తూ ఉన్నారు. దీంతో నటీనటుల రేంజ్ కూడా పెరిగిపోతోంది. అలా బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్, హీరోయిన్ ప్రియమణి, జాకి శ్రాఫ్ తదితర నటీనటులు నటిస్తున్న తాజా చిత్రం క్యూజి గ్యాంగ్ వార్.. ఈ చిత్రం ఈ నెల 30వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్ధమయ్యింది. డైరెక్టర్ వివేక్ కుమార్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా తెలుగు ట్రైలర్ ని గడిచిన కొన్ని నిమిషాల క్రితం విడుదల చేయగా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. QG GANGEWAR;MOVIE;TRAILER{#}jaaki;prasad;priyamani;Drugs;Gang War;Kumaar;Kollywood;Yevaru;Success;bollywood;Chitram;India;Director;BEAUTY;Telugu;Heroine;Cinemaట్రైలర్: సన్నీలియోన్, ప్రియమణి..దండుపాళ్యం సినిమాకు మించి అరాచకం..QG Gangawar..!ట్రైలర్: సన్నీలియోన్, ప్రియమణి..దండుపాళ్యం సినిమాకు మించి అరాచకం..QG Gangawar..!QG GANGEWAR;MOVIE;TRAILER{#}jaaki;prasad;priyamani;Drugs;Gang War;Kumaar;Kollywood;Yevaru;Success;bollywood;Chitram;India;Director;BEAUTY;Telugu;Heroine;CinemaTue, 27 Aug 2024 12:40:41 GMTఈ మధ్య బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్  అని తేడా లేకుండా చాలా మంది సెలబ్రిటీలు కలిసి నటిస్తూ ఉన్నారు. దీంతో నటీనటుల రేంజ్ కూడా పెరిగిపోతోంది. అలా బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్, హీరోయిన్ ప్రియమణి, జాకి శ్రాఫ్ తదితర నటీనటులు నటిస్తున్న తాజా చిత్రం క్యూజి గ్యాంగ్ వార్.. ఈ చిత్రం ఈ నెల 30వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్ధమయ్యింది. డైరెక్టర్ వివేక్ కుమార్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా తెలుగు ట్రైలర్ ని గడిచిన కొన్ని నిమిషాల క్రితం విడుదల చేయగా మంచి రెస్పాన్స్ లభిస్తోంది.


క్యూజి గ్యాంగ్ వార్ సినిమా ప్రముఖ నిర్మాతలైన ప్రసన్నకుమార్ ,దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది.. ట్రైలర్ విషయానికి వస్తే ఈ ట్రైలర్లో ఎవరు ప్రధాన పాత్రులు అనే విషయాన్ని గుర్తుపట్టడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా సన్నీలియోన్, ప్రియమణి నటన మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ సినిమా ట్రైలర్ మొత్తం రక్తపాతంతో నిండిపోతోంది.దండుపాళ్యం సినిమాకు మించి ఈ సినిమా చాలా వైలెన్స్ తో కూడి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమా మహిళలు తెగిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా సన్నీలియోన్, ప్రియమణి మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించాలా ఉన్నాయి.



అలాగే విజువల్స్ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్ అయితే భారీ సక్సెస్ అయినప్పటికీ.. ఏ విధంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.. అలాగే డ్రగ్స్ సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నట్టుగా కనిపిస్తోంది. జాకీ ష్రాఫ్ నటన కూడా ఇందులో హైలైట్ గా నిలిచేయాలా ఉన్నది.. ఇందులో నటించిన నటీనటులను ప్రతి ఒక్కరినీ కూడా చాలా ఘోరంగా చూపించారు. మరి అటు సన్నీలియోన్ కెరీయర్ని ప్రియమణి కెరియర్ని క్యూజీ గ్యాంగ్ వార్ సినిమా  మలుపు తిప్పుతుందేమో చూడాలి
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>