MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/naga-chaitanya-samantha-sobhitha-dulupala-tollywoodb29f62e2-2c1b-4f8f-b926-bb0c1c09a828-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/naga-chaitanya-samantha-sobhitha-dulupala-tollywoodb29f62e2-2c1b-4f8f-b926-bb0c1c09a828-415x250-IndiaHerald.jpgసమంత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పోస్టులు ఎక్కువగా పెడుతుంది. అయితే మామూలుగానే సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం మరింత యాక్టివ్ అవుతుంది.. పరోక్షంగా నాగచైతన్యకు కౌంటర్ పడేలా ఈమె పెట్టే పోస్టులు ఉంటున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. ఇక అందుకు తగ్గట్టుగానే తాజాగా సమంత పెట్టిన పోస్ట్ పూర్తిగా నాగచైతన్య ని ఉద్దేశించే ఉంది అని అంటున్నారు కొంతమంది నెటిజెన్స్,ఫ్యాన్స్.. మరి ఇంతకీ సమంత పెట్టిన పోస్ట్ ఏంటి.. అందులో ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామNAGA CHAITANYA; SAMANTHA; SOBHITHA DULUPALA; TOLLYWOOD{#}Quotations;Samantha;prema;marriage;Naga Chaitanya;netizens;media;Loveనేను ప్రేమించినా ఆయన ప్రేమించరు.. నాగచైతన్య బండారం బయట పెట్టిన సమంత.?నేను ప్రేమించినా ఆయన ప్రేమించరు.. నాగచైతన్య బండారం బయట పెట్టిన సమంత.?NAGA CHAITANYA; SAMANTHA; SOBHITHA DULUPALA; TOLLYWOOD{#}Quotations;Samantha;prema;marriage;Naga Chaitanya;netizens;media;LoveMon, 26 Aug 2024 09:17:00 GMTసమంత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పోస్టులు ఎక్కువగా పెడుతుంది. అయితే మామూలుగానే సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం మరింత యాక్టివ్ అవుతుంది.. పరోక్షంగా నాగచైతన్యకు కౌంటర్ పడేలా ఈమె పెట్టే పోస్టులు ఉంటున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. ఇక అందుకు తగ్గట్టుగానే తాజాగా సమంత పెట్టిన పోస్ట్ పూర్తిగా నాగచైతన్య ని ఉద్దేశించే ఉంది అని అంటున్నారు కొంతమంది నెటిజెన్స్,ఫ్యాన్స్.. మరి ఇంతకీ సమంత పెట్టిన పోస్ట్ ఏంటి.. అందులో ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామంది నటీనటులు సోషల్ మీడియా ద్వారా పెట్టే పోస్టులలో ఏదో ఒక అర్థం దాగే ఉంటుంది.కొంతమంది కొన్ని కొటేషన్స్ నచ్చితే పెడతారు.మరి కొంత మంది తమకి వ్యతిరేకంగా ఉన్నవారికి కౌంటర్ పడేలా పరోక్ష పోస్టులు పెడుతూ ఉంటారు. ఇక ఇలాంటి పోస్టులు పెట్టడంలో సమంత ముందుంటుందని చెప్పుకోవచ్చు. 

ఎందుకంటే సమంత గత కొద్ది సంవత్సరాల నుండి నాగచైతన్యకు మైండ్ బ్లాక్ అయ్యే పోస్టులు ఎన్నో పెడుతుంది. ఇక తాజాగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో ఒక కొటేషన్ షేర్ చేసింది. అందులో ఏముందంటే.. నేను చాలా సంవత్సరాల నుండి ఒక విషయాన్ని గ్రహించాను.. చాలామంది ఫ్రెండ్షిప్ ని, రిలేషన్షిప్ ని సమపాళ్లలో చూస్తూ ఉంటారు. మీరు ప్రేమ ఇవ్వండి నేను కూడా ఇస్తూనే ఉంటాను. కానీ కొన్ని సంవత్సరాలుగా నేను గ్రహించింది ఏంటంటే..మనం ఇతరులకు ప్రేమ ఇచ్చిన కూడా వాళ్ళు తిరిగి ఇచ్చే పొజిషన్లో లేరు. లవ్ అనేది ఒక త్యాగం.కొన్నిసార్లు మీరు ప్రేమించిన కూడా ఎదుటివారు ఆ ప్రేమను తిరిగి ఇచ్చే స్థానంలో ఉండరు..

నువ్వు ప్రేమ ఇస్తేనే నేను కూడా ఇస్తాను అనే పొజిషన్లోకి వెళ్లిపోతారు.అంటూ అర్థం వచ్చేలా సమంత ఒక కొటేషన్ ని షేర్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ కొటేషన్ నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ ఇది నాగచైతన్యని ఉద్దేశించే పెట్టిన పోస్ట్ అని కామెంట్లు పెడుతున్నారు.అంతేకాదు సమంత నాగచైతన్య ని  పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆయనకు ప్రేమని ఇస్తూనే ఉంది. కానీ కొద్ది సంవత్సరాలు తర్వాత నాగచైతన్య తన ప్రేమను మరో అమ్మాయికి ఇచ్చాడు. అందుకే వీరి మధ్య దూరం పెరిగి విడాకులు తీసుకున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>