MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/nani815957c5-f0da-4be1-a4ee-9f9127944b5a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/nani815957c5-f0da-4be1-a4ee-9f9127944b5a-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ , నాని కి జోడిగా నటించగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ కే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాను ఆగస్టు 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఓ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించే అవకాశాNani{#}Tamil;Hindi;Director;Darsakudu;Kannada;Hero;India;Shiva;lord siva;Box office;Tollywood;editor mohan;priyanka;s j surya;surya sivakumar;vivek;Saturday;Nani;Telugu;Heroine;Cinemaఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సరిపోదా శనివారం బ్లాక్ బాస్టర్ అయినట్టే..?ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సరిపోదా శనివారం బ్లాక్ బాస్టర్ అయినట్టే..?Nani{#}Tamil;Hindi;Director;Darsakudu;Kannada;Hero;India;Shiva;lord siva;Box office;Tollywood;editor mohan;priyanka;s j surya;surya sivakumar;vivek;Saturday;Nani;Telugu;Heroine;CinemaMon, 26 Aug 2024 14:49:00 GMTనాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ , నాని కి జోడిగా నటించగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ కే సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాను ఆగస్టు 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఓ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

అది ఏమిటి అనుకుంటున్నారా..?  కొన్ని సంవత్సరాల క్రితం ప్రియాంక అరుల్ మోహన్ , శివ కార్తికేయన్ హీరో గా ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించిన డాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ప్రియాంక మోహన్ కు తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

ఇకపోతే నాని హీరో గా ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా రూపొందిన సరిపోదా శనివారం సినిమాలో కూడా ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించాడు. దానితో డాన్ సినిమా సెంటిమెంట్ వర్కౌట్ అయితే సరిపోదా శనివారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకునే అవకాశం ఉంది. ఇకపోతే డాన్ సినిమా తెలుగు లో కాలేజ్ డాన్ పేరుతో విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>