DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ello-media-vliekharini-bedirinchina-tdp-mlad519102d-39f6-416e-a24b-19a1d6507d1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ello-media-vliekharini-bedirinchina-tdp-mlad519102d-39f6-416e-a24b-19a1d6507d1c-415x250-IndiaHerald.jpgమసక.. మసక.. చీకటిలో కాదు.. ఏపీలో ఇప్పుడు ఇసుక.. ఇసుక.. చీకటిలో అంటూ టీడీపీ తమ్ముళ్లు పాటలు పాడుకుంటున్నారు. కూటమి సర్కారులో పెద్దన్న పాత్ర పోషిస్తున్న టీడీపీ తమ్ముళ్లు ఇప్పుడు శాండ్ రాజకీయాల్లో కూరుకుపోతున్నారునే వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా ఎమ్మెల్యే బొజ్జల వ్యవహారంతో చంద్రబాబు సైతం స్పందించే పరిస్థితి వచ్చిందంటే ఆశ్చర్యంగా మారింది. వైసీపీ హయాంలో ఇసుకను విక్రయించారు. ఎవరికీ ఉచితంగా ఇవ్వలేదు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న చంద్రబాబు శాండ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము అధికారంలap cm{#}Bojjala Gopala Krishna Reddy;Srikalahasti;CBN;TDP;Reddy;YCP;Telugu;MLA;Party;Governmentఎల్లో మీడియా విలేఖరినే బెదిరించిన టీడీపీ ఎమ్మెల్యే..!ఎల్లో మీడియా విలేఖరినే బెదిరించిన టీడీపీ ఎమ్మెల్యే..!ap cm{#}Bojjala Gopala Krishna Reddy;Srikalahasti;CBN;TDP;Reddy;YCP;Telugu;MLA;Party;GovernmentMon, 26 Aug 2024 22:00:00 GMTమసక.. మసక.. చీకటిలో కాదు.. ఏపీలో ఇప్పుడు ఇసుక.. ఇసుక.. చీకటిలో అంటూ టీడీపీ తమ్ముళ్లు పాటలు పాడుకుంటున్నారు. కూటమి సర్కారులో పెద్దన్న పాత్ర పోషిస్తున్న టీడీపీ తమ్ముళ్లు ఇప్పుడు శాండ్ రాజకీయాల్లో కూరుకుపోతున్నారునే వాదన బలంగా వినిపిస్తోంది.


తాజాగా ఎమ్మెల్యే gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల వ్యవహారంతో చంద్రబాబు సైతం స్పందించే పరిస్థితి వచ్చిందంటే ఆశ్చర్యంగా మారింది. వైసీపీ హయాంలో ఇసుకను విక్రయించారు. ఎవరికీ ఉచితంగా ఇవ్వలేదు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న చంద్రబాబు శాండ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇసుకను ఉచితంగా అందిస్తాం అన్నారు.


కేవలం రవాణా, కూలీ ఖర్చులు మాత్రమే భరిస్తే చాలు పాత పాలసీనే కొత్తగా తీసుకువచ్చారు. దీంతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. అంతే కాదు… ఇప్పటి వరకు ఇసుక కారణంగా ఇబ్బందులు పడిన ప్రజలు మేలు చేస్తున్నామని భావించారు ఆయన. కానీ ఎక్కడో తేడా కొట్టింది. అనుకున్నంత మైలేజీ రావడం లేదు కానీ.. పైగా ప్రజల నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి. ఎక్కడికక్కడ ఇసుక విషయంలో వివాదాలు కూడా తలెత్తుతున్నాయి.


చివరకు ఇవి చంద్రబాబు వరకు చేరాయి. దీంతో ఆయన తమ్ముళ్ల జోక్యానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని వారికి కూడా స్పష్టం చేశారు. ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటి పోయింది. అయినా తమకు ఆదాయ వనరు కనిపించడం లేదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సహజంగా ప్రభుత్వం తమకు తమ పార్టీ వారికి ఎంతో కంత మేలు చేస్తుంది. ఈ క్రమంలో కాంట్రాక్టులు వారికే దక్కేలా చేస్తుంది. కానీ ఇప్పటి వరకు చంద్రబాబు సర్కారు అలా చేయలేదు. దీంతో తమ్ముళ్లు ఇసుక విషయంలో జోక్యం చేసుకుంటూ బాగానే వెనకేసుకుంటున్నారునేది చంద్రబాబు వరకు వచ్చిన వాస్తవం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవహారం ఈ కోవకు చెందిందే. వీటిని బయట పెట్టిన విలేఖరికి ఏకంగా బెదిరింపులు కూడా వచ్చాయని సమాచారం. ఇక ప్రజా దర్బాల్ లో కూడా ఇసుక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>