PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ycp75ecd7f1-d118-4bd2-ae60-55de3e34adc0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ycp75ecd7f1-d118-4bd2-ae60-55de3e34adc0-415x250-IndiaHerald.jpgగత కొంతకాలంగా ఒక పార్టీకి చెందిన కొంతమంది నేతల పర్సనల్ విషయాలు అనాలో.. అనైతిక విషయాలు అనాలో అని తెరపై దర్శనమిస్తున్నాయి. ఇందులో భాగంగా.. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, గోరంట్ల మాధవ్ లకు సంబంధించిన విషయాలు చెబుతున్న ఆడియో, వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయాలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఇదే క్రమంలో.. ఇటీవల వైసీపీ ఎంపీ వివాదాస్పద వివాహేతర సంబంధం అనే చర్చ కూడా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో నిజం ఇది అని చెప్పేలోపు అబద్ధం వైరల్ అయిపోతుంది. ఈ సంగతి అలycp{#}Ram Madhav;avanthi srinivas;srinivas;Varsham;Nijam;media;CBN;YCP;TDP;Partyఆ వీడియోలో ఉంది వైసీపీ నేతలు కాదాఆ వీడియోలో ఉంది వైసీపీ నేతలు కాదాycp{#}Ram Madhav;avanthi srinivas;srinivas;Varsham;Nijam;media;CBN;YCP;TDP;PartyMon, 26 Aug 2024 10:44:00 GMTగత కొంతకాలంగా ఒక పార్టీకి చెందిన కొంతమంది నేతల పర్సనల్ విషయాలు అనాలో.. అనైతిక విషయాలు అనాలో అని తెరపై దర్శనమిస్తున్నాయి. ఇందులో భాగంగా..


అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, గోరంట్ల మాధవ్ లకు సంబంధించిన విషయాలు చెబుతున్న ఆడియో, వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయాలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఇదే క్రమంలో.. ఇటీవల వైసీపీ ఎంపీ వివాదాస్పద వివాహేతర సంబంధం అనే చర్చ  కూడా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో నిజం ఇది అని చెప్పేలోపు అబద్ధం వైరల్ అయిపోతుంది.


ఈ సంగతి అలా ఉంటే..ఇక ఇటీవల సుమారు గత కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం ఏ స్థాయిలో వైరల్ అయ్యిందనే విషయం తెలిసిందే. సుమారు 10 రోజుల నుంచి ఎన్నో రకాల ట్విస్టులు, జలక్కుల మధ్య ఈ వ్యవహారం పీక్స్ కి చేరి, అనంతరం హైకోర్టుకి చేరి ప్రస్తుతం కాస్త అవుట్ ఆఫ్ ఫోకస్ అయినట్లు కనిపిస్తోంది.


ఈ సంగతి అలా ఉంటే. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ వీడియోలో అనంతర బాబు అడ్డంగా దొరికిపోయారు అని అంటున్నారు. తనతో అత్యంత చనువుగా అనంత బాబు మాట్లాడారు అంటూ సదరు మహిళ ఆ వీడియోను మీడియాకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇందులో ముద్దులు, అంతకు మించిన వ్యవహారాలు కనిపిస్తున్న పరిస్థితి.


ఎమ్మెల్సీ అనంతబాబుకి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో టీడీపీ , ఇతర పార్టీ నాయకులు అనంతబాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరోపక్క అనంతబాబు హనీ ట్రాప్ లో పడ్డాడా అనే చర్చా మొదలైంది. ఈ నేపథ్యంలో బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. అవును.. తనకు సంబధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ.. తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో ఎమ్మెల్సీ అనంతబాబు స్పందించారు. మార్ఫింగ్ వీడియోతో తనను బ్లాక్ మెయిల్  చేశారని అన్నారు. ఫ్రెండ్ కుమారుడి పుట్టిన రోజున వీడియో కాల్ మాట్లాడుతూ బర్త్ డే బాబుకి ముద్దులు పెట్టినట్లు తెలిపారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>