MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas89a89285-2ca5-4c2c-a60c-5766ac044018-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas89a89285-2ca5-4c2c-a60c-5766ac044018-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని రోజుల క్రితం కల్కి 2898 AD అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దాదాపుగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1009 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇకపోతే ఈ సినిమాకు హిందీ వర్షన్ లో కూడా అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. మరి ఈ మూవీ కి హిందీ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరణ తెలుసుకుందాం. ఈ మూవీ కి హిందీ ఏరియాలో మొదటి వారం 153.15 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి హిందీ ఏరియాలో 2 వ వారం 75.55 కPrabhas{#}nag ashwin;vijay kumar naidu;Prabhas;Heroine;Hindi;Box office;Cinemaకల్కి 2898 AD : హిందీ వర్షన్ క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే..!కల్కి 2898 AD : హిందీ వర్షన్ క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే..!Prabhas{#}nag ashwin;vijay kumar naidu;Prabhas;Heroine;Hindi;Box office;CinemaMon, 26 Aug 2024 13:32:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని రోజుల క్రితం కల్కి 2898 AD అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ అద్భుతమై న విజయాన్ని అందుకుంది . దాదాపు గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తం గా 1009 కోట్ల కు పైగా కలెక్షన్లను కొల్ల గొట్టింది . ఇకపోతే ఈ సినిమాకు హిందీ వర్షన్ లో కూడా అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి . మరి ఈ మూవీ కి హిందీ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరణ తెలుసుకుందాం.

మూవీ కి హిందీ ఏరియాలో మొదటి వారం 153.15 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి హిందీ ఏరియాలో 2 వ వారం 75.55 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి హిందీ ఏరియాలో 3 వ వారం 36.70 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి హిందీ ఏరియాలో 4 వ వారం 15.10 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి హిందీ ఏరియాలో 5 వ వారం 7 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి హిందీ ఏరియాలో 6 వ వారం 3.60 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి హిందీ ఏరియాలో 7 వ వారం 60 లక్షల కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి హిందీ ఏరియాలో 294.50 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. 149.85 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా ... దిశ పటాని ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలలో నటించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>