MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan-chiranjeevi-allu-aravind-allu-ramalingaiah-allu-arjun-c6d522ff-febb-419b-bddd-15325bf9f57d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan-chiranjeevi-allu-aravind-allu-ramalingaiah-allu-arjun-c6d522ff-febb-419b-bddd-15325bf9f57d-415x250-IndiaHerald.jpgఅన్నం పెట్టిన వారికే సున్నం పెట్టడం అనే సామెత రావడానికి కారణం ఎవరైతే ఆపదలో ఉన్నప్పుడు ఆకలి అయినప్పుడు అన్నం పెడతారో అలాంటి వారికి అవసరం తీరాక వెన్నుపోటు పొడిచే వాళ్ళని అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టడం అని అంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ సామెతని పవన్ కళ్యాణ్ విషయంలో వాడుతున్నారు కొంతమంది అల్లు అభిమానులు. మరి దానికి కారణం ఏంటి..పవన్ కళ్యాణ్ పై ఈ ట్రోల్స్ రావడం వెనుక ఉన్న మ్యాటర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోకి PAWAN KALYAN; CHIRANJEEVI; ALLU ARAVIND; ALLU RAMALINGAIAH; ALLU ARJUN; {#}Allu Aravind;allu ramalingaiah;geetha;Rayalaseema;Maa Annayya;Akkada ammai Ikkada abbai;Yevaru;Pawan Kalyan;Chiranjeevi;producer;Producer;netizens;Girl;kalyan;Teluguఅన్నం పెట్టిన వారికే సున్నం పెట్టాడంటూ పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్..?అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టాడంటూ పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్..?PAWAN KALYAN; CHIRANJEEVI; ALLU ARAVIND; ALLU RAMALINGAIAH; ALLU ARJUN; {#}Allu Aravind;allu ramalingaiah;geetha;Rayalaseema;Maa Annayya;Akkada ammai Ikkada abbai;Yevaru;Pawan Kalyan;Chiranjeevi;producer;Producer;netizens;Girl;kalyan;TeluguMon, 26 Aug 2024 08:27:00 GMT పెట్టిన వారికే సున్నం పెట్టడం అనే సామెత రావడానికి కారణం ఎవరైతే ఆపదలో ఉన్నప్పుడు ఆకలి అయినప్పుడు అన్నం పెడతారో అలాంటి వారికి అవసరం తీరాక వెన్నుపోటు పొడిచే వాళ్ళని అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టడం అని అంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ సామెతని పవన్ కళ్యాణ్ విషయంలో వాడుతున్నారు కొంతమంది అల్లు అభిమానులు. మరి దానికి కారణం ఏంటి..పవన్ కళ్యాణ్ పై ఈ ట్రోల్స్ రావడం వెనుక ఉన్న మ్యాటర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమ్మాయి ఇక్కడ అబ్బాయి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో ఆయనకు పేరు ఉన్నప్పటికీ ఈయన్ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదట.

కానీ మొదటిసారి పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంచి స్టార్ నిర్మాత అల్లు అరవింద్ ముందుకు వచ్చి గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ద్వారా అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా పవన్ కళ్యాణ్ ని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. అలా అమ్మాయి ఇక్కడ అబ్బాయి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ ని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. అలా ఈ విషయాన్ని అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కి గుర్తు చేస్తూ అప్పట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోని నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. ఇక ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాకు జన్మనిచ్చిన అమ్మానాన్న తర్వాత నాకు లైఫ్ ఇచ్చిన వారిలో మా అన్నయ్య చిరంజీవి మొదటి వారైతే రెండో వారు అల్లు అరవింద్ గారే..

 ఈయనే నా మీద నమ్మకం ఉంచి నన్ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం  చేశారు. అంటూ పవన్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ చేస్తూ చాలా మంది నెటిజన్స్ అల్లు ఫ్యామిలి లేకపోతే మెగా ఫ్యామిలీ ఎక్కడ ఉండేది.. అల్లు రామలింగయ్య వల్లే చిరంజీవికి ఇంత క్రేజ్ వచ్చింది అంటూ కామెంట్స్ పెడతున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ అప్పుడు అలా నాకు లైఫ్ ఇచ్చింది అల్లు అరవింద్ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మాట మార్చుతున్నాడు. అన్నం పెట్టిన వారికే సున్నం పెడుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్ చేస్తున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>