MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-sameera-reddy-casting-couch-ashok-movie-narasimhudu-movie-harikrishna390177cf-cea1-434a-801e-a6436da39168-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-sameera-reddy-casting-couch-ashok-movie-narasimhudu-movie-harikrishna390177cf-cea1-434a-801e-a6436da39168-415x250-IndiaHerald.jpgచాలామంది హీరోయిన్లు ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ గురించి మీటూ ఉద్యమం ద్వారా ఎన్నో విషయాలను బయటపెట్టారు. ఇప్పటికి కూడా చాలామంది హీరోయిన్లు ఒక అడుగు ముందుకు వేసి తమకు జరిగిన అన్యాయాలను, అక్రమాలను బయటపెడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం అవకాశాలు ఎక్కడా పోతాయోనని భయపడి చెప్పడం లేదు.కొంతమంది మాత్రం ఇప్పటికి భయపడి వారు చెప్పిన పని చేస్తూనే ఉన్నారు. కొంతమంది వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. మరి కొంతమంది సైలెంట్ అవుతారు. ఇక ఇలాంటి పరిస్థితి తనకు కూడా ఎదురైంది అంటుంది హీరోయిన్ సమీరా రెడ్డి.. టాలీవుడ్ లో ఎన్టీఆరJR. NTR; SAMEERA REDDY; CASTING COUCH; ASHOK MOVIE; NARASIMHUDU MOVIE; HARIKRISHNA{#}harikrishnana;Metoo;Lover;ashok;prema;marriage;NTR;Tollywood;netizens;Reddy;Love;Heroine;Hero;Cinemaఆ హీరో కోరిక తీర్చలేదని మూవీ నుండి తీసేసాడు.. ఎన్టీఆర్ లవర్ కామెంట్స్ వైరల్..?ఆ హీరో కోరిక తీర్చలేదని మూవీ నుండి తీసేసాడు.. ఎన్టీఆర్ లవర్ కామెంట్స్ వైరల్..?JR. NTR; SAMEERA REDDY; CASTING COUCH; ASHOK MOVIE; NARASIMHUDU MOVIE; HARIKRISHNA{#}harikrishnana;Metoo;Lover;ashok;prema;marriage;NTR;Tollywood;netizens;Reddy;Love;Heroine;Hero;CinemaMon, 26 Aug 2024 09:50:23 GMTచాలామంది హీరోయిన్లు ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ గురించి మీటూ ఉద్యమం ద్వారా ఎన్నో విషయాలను బయటపెట్టారు. ఇప్పటికి కూడా చాలామంది హీరోయిన్లు ఒక అడుగు ముందుకు వేసి తమకు జరిగిన అన్యాయాలను, అక్రమాలను బయటపెడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం అవకాశాలు ఎక్కడా పోతాయోనని భయపడి చెప్పడం లేదు.కొంతమంది మాత్రం ఇప్పటికి భయపడి వారు చెప్పిన పని చేస్తూనే ఉన్నారు. కొంతమంది వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. మరి కొంతమంది సైలెంట్ అవుతారు. ఇక ఇలాంటి పరిస్థితి తనకు కూడా ఎదురైంది అంటుంది హీరోయిన్ సమీరా రెడ్డి.. టాలీవుడ్ లో ఎన్టీఆర్ రూమర్డ్ లవర్ గా పేరున్న సమీరారెడ్డి ఎన్టీఆర్ తో కలిసి నరసింహుడు, అశోక్ వంటి సినిమాల్లో నటించింది.అలా వీరిద్దరి మధ్య ప్రేమ వార్తలు కూడా అప్పట్లో చక్కర్లు కొట్టాయి.అంతేకాదు పెళ్లి వరకు కూడా వెళ్లినప్పటికీ హరికృష్ణ వార్నింగ్ తో ఇద్దరు సైలెంట్ అయిపోయినట్టు అప్పట్లో టాక్ వినిపించింది. 

ఇక ఎన్టీఆర్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని హీరోయిన్ పేరు బయట పెట్టకుండా ప్రస్తావించారు. ఇదంతా పక్కన పెడితే.. సమీరా రెడ్డికి ఓ సినిమా సమయంలో చేదు అనుభవం ఎదురయిందట.. ఓ హీరో అడిగిన కోరిక తీర్చలేదని సమీరారెడ్డిని ఏకంగా సినిమా నుండి తప్పించారట.అయితే ఈ విషయాన్ని సమీరారెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. నాకు ఓ పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చింది.కానీ అందులో నటించే నటుడు నన్ను వాడుకోవాలని చూశాడు అని చెప్పింది. సమీరా రెడ్డి మాట్లాడుతూ.. నేను ఓ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న సమయంలో మొదటి నుండి ఆ హీరో  ప్రవర్తన కాస్త డిఫరెంట్ గా అనిపించింది.

ఇక అలా షూటింగ్ సాగుతున్న తరుణంలో ఓరోజు సడన్ గా లిప్ లాక్ సీన్ ఉంది అని చెప్పారు.దాంతో నేను ఈ సీన్ కి మానసికంగా రెడీ గా లేను వద్దని చెప్పాను. కానీ మీరు ఆ సినిమాలో లిప్ లాక్ సీన్ లో నటించారు కదా..ఇప్పుడేమైంది ఇప్పుడు చేస్తే ఏం అవుతుంది అని నన్ను ప్రశ్నించారు. కానీ నేను మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆ హీరో జాగ్రత్తగా ఉండండి..ఇలా చెప్పిన పని చేయకపోతే సినిమా నుండి తీసేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. అలా సినిమాలో నుండి నన్ను తీసేశారు అంటూ సమీరా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. అయితే సమీరా రెడ్డి మాటలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో సమీరా రెడ్డి కమిట్మెంట్ ఇవ్వలేదని సినిమా నుండి తప్పించిన ఆ హీరో ఎవరబ్బా అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>