MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntrc3f69858-7053-4d75-915a-1590b59f376f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntrc3f69858-7053-4d75-915a-1590b59f376f-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వంలో పొందుతున్న దేవర అనే భారీ బడ్జెట్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ సినిమాలో సైఫ్ అలి ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మొత్తం ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనJr ntr{#}Bari;Beautiful;koratala siva;NTR;Jr NTR;Music;Janhvi Kapoor;Tollywood;september;India;Hero;Cinemaఫుల్ టెన్షన్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. నెల రోజుల్లో అన్ని జరిగేనా..?ఫుల్ టెన్షన్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. నెల రోజుల్లో అన్ని జరిగేనా..?Jr ntr{#}Bari;Beautiful;koratala siva;NTR;Jr NTR;Music;Janhvi Kapoor;Tollywood;september;India;Hero;CinemaMon, 26 Aug 2024 14:10:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వంలో పొందుతున్న దేవర అనే భారీ బడ్జెట్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ సినిమాలో సైఫ్ అలి ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మొత్తం ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు.

సినిమా విడుదలకు ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది. పాన్ ఇండియా సినిమా అంటే ప్రచారాలు భారీగా చేయవలసి ఉంటుంది. దాదాపు పాన్ ఇండియా సినిమాల ప్రచారాలకే రెండు , మూడు నెలలను మేకర్స్ కేటాయిస్తూ ఉంటారు. కానీ దేవర మూవీ విడుదలకు ఇంకా కేవలం నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక ఇప్పటికి ఈ మూవీ షూటింగ్ కూడా మొత్తంగా పూర్తి కాలేదు అని తెలుస్తుంది. మరి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ,  పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి , ప్రచారాలను వేగవంతంగా పూర్తి చేసి ఈ సినిమాలు సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయడం అంటే చిన్న విషయం కాదు.

కేవలం మిగిలి ఉన్న నెల రోజుల్లోనే ఈ మూవీ బృందం ఇన్ని పనులను పూర్తి చేసి దేశ వ్యాప్తంగా ప్రచారాలను కూడా కంప్లీట్ చేయవలసి ఉంది. దానితో ఎన్టీఆర్ అభిమానులు త్వరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే ప్రచారాలను మొదలు పెడితే బాగుంటుంది లేదంటే సినిమాపై ఇండియా వ్యాప్తంగా బారి బజ్ ఏర్పడడం కష్టం అని వారు భావిస్తున్నారు. దేవర సినిమా విడుదల తేదీ దగ్గర పడడం , ఆ మూవీ కి సంబంధించిన చాలా పనులు పెండింగ్ ఉండడంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>