MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/simran-deepak-bhagga-monal-sucide-kollywood-dance-choriographer566c2e81-086d-4858-b81f-76a3a4cbb76b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/simran-deepak-bhagga-monal-sucide-kollywood-dance-choriographer566c2e81-086d-4858-b81f-76a3a4cbb76b-415x250-IndiaHerald.jpgసీనియర్ నటి సిమ్రాన్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంది.ఇక అవకాశాల తగ్గాక ఆ మధ్యకాలంలో నర్తనశాల అనే డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా బుల్లితెరలో షోలో జడ్జిగా వ్యవహరించింది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత కొద్ది రోజులకు కొన్ని తమిళ సినిమాల్లో విలన్ క్యారెక్టర్ లో కూడా నటించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో ఎక్కడ కనిపించడం లేదు.ఇక సిమ్రాన్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండదు కానీ అప్పుడప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తనకు సంబంధించిన కొన్ని విషయాలు బయటపెడుతూ ఉంటుంది. ఇక సిమ్రాన్SIMRAN DEEPAK BHAGGA; MONAL SUCIDE; KOLLYWOOD DANCE CHORIOGRAPHER{#}Simran Bagga;Nartanasala;Tamil;you tube;Interview;Nijamప్రియుడి కోసం సూసైడ్.. సిమ్రాన్ షాకింగ్ కామెంట్స్.?ప్రియుడి కోసం సూసైడ్.. సిమ్రాన్ షాకింగ్ కామెంట్స్.?SIMRAN DEEPAK BHAGGA; MONAL SUCIDE; KOLLYWOOD DANCE CHORIOGRAPHER{#}Simran Bagga;Nartanasala;Tamil;you tube;Interview;NijamMon, 26 Aug 2024 14:37:00 GMTసిమ్రాన్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంది.ఇక అవకాశాల తగ్గాక ఆ మధ్యకాలంలో నర్తనశాల అనే డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా  బుల్లితెరలో షోలో జడ్జిగా వ్యవహరించింది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత కొద్ది రోజులకు కొన్ని తమిళ సినిమాల్లో విలన్ క్యారెక్టర్ లో కూడా నటించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో ఎక్కడ కనిపించడం లేదు.ఇక సిమ్రాన్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండదు కానీ అప్పుడప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తనకు సంబంధించిన కొన్ని విషయాలు బయటపెడుతూ ఉంటుంది. ఇక సిమ్రాన్ స్టార్ హీరోలతో జతకట్టి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది. కానీ ఈ ముద్దుగుమ్మ అవకాశాలు తగ్గాక దీపక్ భగ్గా ని పెళ్లాడి కొద్దిరోజులు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది.అయితే సిమ్రాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు మీడియాలో వైరల్ గా మారాయి. అవేంటంటే ప్రియుడి కోసం సూసైడ్ అంటూ సిమ్రాన్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారడంతో ఇంతకీ అసలు విషయం ఏంటి అని అభిమానులు తెలుసుకునే పనిలో పడ్డారు. 

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సిమ్రాన్ చెల్లెలు నటి మోనాల్ సిమ్రాన్ తర్వాత ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్స్ అందుకుంది.అలా తమిళంలో తక్కువ సమయంలోనే ఫేమస్ అయిపోయింది.కానీ అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజులకే అంటే చిన్న వయసులోనే సూసైడ్ చేసుకొని మరణించింది. ఇక మోనాల్ మరణానికి కారణం తమిళ్ కొరియోగ్రాఫర్.. సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనే మోనాల్ ఆ తమిళ్ కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడి తన సర్వస్వం అర్పించుకుంది. కానీ ఆయన మాత్రం కోరిక తీరాక మోనాల్ ని పక్కన పెట్టడంతో ప్రేమించిన వాడి చేతిలో మోసపోయిన మోనాల్ చివరికి చావే శరణ్యం అనుకోని తనువు విడిచింది.

ఇక ఆ సమయంలో సిమ్రాన్ చాలా ఏడ్చింది.అయితే ఇదే విషయాన్ని తలచుకొని సిమ్రాన్ కొన్ని ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిమ్రాన్ మాట్లాడుతూ.. మా చెల్లెలు మా నుండి దూరం అవ్వడం ఇప్పటికీ మర్చిపోలేని బాధ. కానీ అది నిజం కాబట్టి నమ్మక తప్పడం లేదు.అయినా ప్రియుడు కోసం సూసైడ్ చేసుకునే సమయంలో కుటుంబం సిస్టర్స్, బ్రదర్స్ గుర్తుకురారా.. వారి గురించి ఒక్క క్షణమైన ఆలోచించరా అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది సిమ్రాన్. ప్రస్తుతం ఈమె మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>