MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-0dc84b8e-e0ff-4863-b804-1778e20ad0f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-0dc84b8e-e0ff-4863-b804-1778e20ad0f1-415x250-IndiaHerald.jpgమూవీ ఇండస్ట్రీలో ఆడవాళ్లను ఒక వస్తువుగానే చూస్తారు. స్టార్ హీరోయిన్లకు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురవుతాయి. వీటి గురించి ఏం స్టార్ హీరోయిన్ లో నిర్భయంగా బయటికి చెబుతుంటారు. తాజాగా బాలకృష్ణ హీరోయిన్ ఈ విషయంపై షాకింగ్ కామెంట్లు చేసింది. సినీ ఇండస్ట్రీ సహా ప్రతి ఇండస్ట్రీలో ఆడవారికి లైంగిక వేధింపులు తప్పవు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాస్టింగ్ కౌచ్ అనే భూతం ఆడవాళ్ల పాలిట శాపంలా మారిందని ఆమె ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది. Balakrishna {#}Raveena Tandon;sushanth;Padma Shri;Balakrishna;Film Industry;Salman Khan;Industry;News;ravi anchor;Heroineఇండస్ట్రీలో ఆ సుఖం కోసమే పాకులాడేది.. బాలకృష్ణ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..ఇండస్ట్రీలో ఆ సుఖం కోసమే పాకులాడేది.. బాలకృష్ణ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..Balakrishna {#}Raveena Tandon;sushanth;Padma Shri;Balakrishna;Film Industry;Salman Khan;Industry;News;ravi anchor;HeroineMon, 26 Aug 2024 09:30:00 GMTమూవీ ఇండస్ట్రీలో ఆడవాళ్లను ఒక వస్తువుగానే చూస్తారు. స్టార్ హీరోయిన్లకు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురవుతాయి. వీటి గురించి ఏం స్టార్ హీరోయిన్ లో నిర్భయంగా బయటికి చెబుతుంటారు. తాజాగా బాలకృష్ణ హీరోయిన్ ఈ విషయంపై షాకింగ్ కామెంట్లు చేసింది. సినీ ఇండస్ట్రీ సహా ప్రతి ఇండస్ట్రీలో ఆడవారికి లైంగిక వేధింపులు తప్పవు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాస్టింగ్ కౌచ్ అనే భూతం ఆడవాళ్ల పాలిట శాపంలా మారిందని ఆమె ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేసింది.
సుశాంత్ రాజ్‌పుత్ మరణించిన కొంతకాలానికి కూడా ఆమె కాంట్రవర్షల్ కామెంట్ చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజంతో పాటు కాస్టింగ్ కౌచ్ కారణంగా ప్రతిభావంతులైన నటులు మగ్గిపోవాల్సి వస్తుందని నటి రవీనా టాండన్ అప్పట్లో వ్యాఖ్యానించింది. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న యాక్టర్లకే ఎక్కువ ఛాన్సులు వస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ లేని నటులు మాట వినకపోతే వారిని నిర్దాక్షిణ్యంగా తొక్కి వేస్తారని కూడా ఆమె కామెంట్స్ చేయండి.
రవీనా ప్రకారం మంచిగా నటిస్తే ఈయనకు లేదా ఈవిడకు పొగరు, బిహేవియర్ బాగోలేదు అంటూ ప్రచారం చేస్తారట. అంతేకాదు తమకు అనుకూలమైన పేపర్లలో వీరి గురించి తప్పుడు వార్తలు రాయించి ఈరోజు సాటిస్ఫై చేసుకుంటారని ఆమె తెలిపింది. క్యారెక్టర్ డామేజ్ చేయడానికి వేరు ఎంత దూరానికైనా వెళ్తారని ఆమె తెలిపింది. తన కెరీర్ ను నాశనం చేయాలని కూడా చాలా మంది అనేక విధాలుగా కుట్రలు పన్నారని రవీనా టాండన్ ఇంటర్వ్యూల్లో తెలిపింది.

"దీనంతటికీ కారణం నేను వారి పక్కలోకి వెళ్లి పడుకోకపోవడమే. వారిని సుఖం అందించకపోవడమే. లైంగిక కోరికలు తీర్చలేదనే కక్ష్య, కసితో నాపై లేనిపోని రూమర్స్ క్రియేట్ చేశార"ని రవీనా చెప్పి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిపింది. కేవలం బెడ్ రూమ్ సుఖం కోసమే హీరోయిన్ల కెరీర్‌లను నాశనం చేసే బ్యాచ్ బాలీవుడ్‌లో ఉందనే ఆమె తాజాగా చెప్పింది.

రవీనా టాండన్ బాలకృష్ణ హీరోగా వచ్చిన 'బంగారు బుల్లోడు' సినిమాతో తెలుగువారిని అలరించింది దాని తర్వాత కూడా ఇక్కడ కొన్ని సినిమాలు చేసింది. ఆపై వేరే ఇండస్ట్రీ లోకి వెళ్లిపోయింది. 2023లో రవీనాకు కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రవీనా టాండన్ తండ్రి ఓ నిర్మాత. ఆయన పేరు రవి టాండన్. సల్మాన్ మూవీ 'పత్తర్ కే ఫూల్' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>