PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ananthbabu62750166-98f5-483d-a068-96407de164be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ananthbabu62750166-98f5-483d-a068-96407de164be-415x250-IndiaHerald.jpgవైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరో వివాదం లో చిక్కుకున్నాడు. అసభ్యకర వీడియో ద్వారా అనంతబాబు అడ్డంగా దొరికిపోయారని కొందరు అంటున్నారు. వైసీపీ నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ఎమ్మెల్సీ అనంత బాబు అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ananthbabu{#}srinivas;Rampachodavaram;Driver;Murder.;Party;media;YCP;CBNఅనంతబాబు: నేను ముద్దులు పెట్టింది మహిళకు కాదు..మగాడికి ?అనంతబాబు: నేను ముద్దులు పెట్టింది మహిళకు కాదు..మగాడికి ?ananthbabu{#}srinivas;Rampachodavaram;Driver;Murder.;Party;media;YCP;CBNSun, 25 Aug 2024 09:50:00 GMTవైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరో వివాదం లో చిక్కుకున్నాడు. అసభ్యకర వీడియో ద్వారా అనంతబాబు అడ్డంగా దొరికిపోయారని కొందరు అంటున్నారు. వైసీపీ నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ఎమ్మెల్సీ అనంత బాబు అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది.


తన దగ్గర పనిచేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడైన అనంతబాబు బెయిల్ పై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఓ వీడియో కాల్ లో ఎమ్మెల్సీ అనంత బాబు అవతలి వారితో మాట్లాడుతూ, వారికి ముద్దులు పెట్టడంతో పాటు జుగుప్సాకరంగా ప్రవర్తించినట్టుగా ఆ వీడియోలో ఉంది.


తాజాగా వైసీపీ  ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.  తన వీడియో వ్యవహారం నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చారు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు. తన వీడియాను మార్ఫింగ్ చేసి ఆరు నెలలుగా డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశారని అంటున్నారు వైసీపీ  ఎమ్మెల్సీ అనంతబాబు. తన స్నేహితుడి కుమారుడికి పుట్టినరోజు సందర్భంగా వీడియో కాల్ లో ముద్దులు పెట్టానని చెబుతున్నారు వైసీపీ  ఎమ్మెల్సీ అనంతబాబు.  


ఆ వీడియో కాల్ ను మార్ఫింగ్ చేసి వీడియోతో బ్లాక్ మెయిల్ చేశారని నిప్పులు చెరిగారు.  దీనిపై ఇప్పటికే రంపచోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు వైసీపీ  ఎమ్మెల్సీ అనంతబాబు.   తనలా మరొకరు  మార్ఫింగ్ వీడియో బాధితులు కాకూడదని అని కోరుతున్నారు వైసీపీ  ఎమ్మెల్సీ అనంతబాబు. మరి వైసీపీ  ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి. కాగా ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ హత్య కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.  ఇక ఇప్పుడు న్యూడ్ వీడియో వ్యవహారంలో చిక్కుకున్నారు వైసీపీ  ఎమ్మెల్సీ అనంతబాబు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>