MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-327501d0-1bfb-464a-8469-5b0d66542cd2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-327501d0-1bfb-464a-8469-5b0d66542cd2-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం "దేవర" నుంచి త్వరలోనే మరో సాంగ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ఈ సాంగ్ కూడా అంతే హిట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇకపోతే "దేవర" సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు జాన్వి కపూర్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు మాటలు సోషల్ Devara {#}Prakash Raj;jahnavi;koratala siva;Writer;Audience;Jr NTR;Chitram;NTR;Cinemaదేవర సినిమా నుంచి తాజా అప్డేట్: అభిమానులకు శుభవార్త!దేవర సినిమా నుంచి తాజా అప్డేట్: అభిమానులకు శుభవార్త!Devara {#}Prakash Raj;jahnavi;koratala siva;Writer;Audience;Jr NTR;Chitram;NTR;CinemaSun, 25 Aug 2024 18:35:00 GMTజూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం "దేవర" నుంచి త్వరలోనే మరో సాంగ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ఈ సాంగ్ కూడా అంతే హిట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇకపోతే "దేవర" సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు జాన్వి కపూర్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు మాటలు సోషల్ మీడియాను షేక్

 చేస్తోంది. దీనితో అనిరుద్ ఇచ్చిన మొత్తం ఆల్బమ్ పై కూడా అభిమానులలో  మరిన్ని అంచనాలు నెలకొనగా గత కొన్ని రోజులు నుంచి మూడో సాంగ్ పై అయితే బజ్ మామూలు లెవెల్లో లేదు అని చెప్పాలి. ఇక ఈ సాంగ్ పై లేటెస్ట్ గా  మేకర్స్ సాలిడ్ హింట్ ఇచ్చారు.  ఈ చిత్రానికి ప్రముఖ సాహిత్య రచయిత రామ జోగయ్య శాస్త్రి పాటలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి నిన్న తన పుట్టినరోజు  కావడంతో చిత్ర యూనిట్ విష్ చేశారు. దాని తర్వాత దేవర నుంచి నెక్స్ట్ వచ్చే సాంగ్ బిగ్ బ్లాస్ట్ గా నిలుస్తుంది అని అలాంటి పాటను తాను అందించారు అంటూ మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు. ప్రస్తుతం మూడో పాటగా

 ఆయుధ పూజ రాబోతుంది అని ఆల్రెడీ తెలిసిందే. అయితే ప్రేక్షకులు అంతా ఈ సాంగ్  డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేవర సినిమా నుంచి విడుదల కాబోతున్న ఈ కొత్త పాట ప్రేక్షకులను ఎంతగా అలరించబోతుందో చూడాలి మరి. త్వరలోనే ఈ పాట గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>