MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/instagram6c89d6d6-67f7-4e9e-b2b0-f01183571812-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/instagram6c89d6d6-67f7-4e9e-b2b0-f01183571812-415x250-IndiaHerald.jpgనటీనటులకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ అధికంగా ఉంటారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ కొంత మంది సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో అత్యధిక క్రేజ్ ఉంటూ ఉంటుంది. మన ఇండియన్ నటీనటులలో ఇన్ స్టా గ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్న టాప్ 10 నటీనటులు ఎవరో తెలుసుకుందాం. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కి ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో 91.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కి ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో 91.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. బాలీవుడ్ నటి ఆలియా బటInstagram{#}Akshay Kumar;Alia Bhatt;Anushka Sharma;Katrina Kaif;Salman Khan;urvashi;Shradda Kapoor;priyanka;media;Indianఇన్ స్టా లో అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న ఇండియన్ నటీనటులు వీరే..!ఇన్ స్టా లో అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న ఇండియన్ నటీనటులు వీరే..!Instagram{#}Akshay Kumar;Alia Bhatt;Anushka Sharma;Katrina Kaif;Salman Khan;urvashi;Shradda Kapoor;priyanka;media;IndianSun, 25 Aug 2024 14:52:00 GMTనటీనటులకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ అధికంగా ఉంటారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ కొంత మంది సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో అత్యధిక క్రేజ్ ఉంటూ ఉంటుంది. మన ఇండియన్ నటీనటులలో ఇన్ స్టా గ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్న టాప్ 10 నటీనటులు ఎవరో తెలుసుకుందాం.

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కి ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో 91.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కి ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో 91.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

బాలీవుడ్ నటి ఆలియా బట్ కి ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో 85.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కి ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో 80.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కి ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో 79.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా కి ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో 73 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండిస్ కి ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో 70.0 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో 69.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

బాలీవుడ్ నటి అనుష్క శర్మ కి ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో 68.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కి ఇన్ స్టా గ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో 67.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>