Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanibf071720-70c2-4a77-b362-049411e781cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanibf071720-70c2-4a77-b362-049411e781cb-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో నాని కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస హిట్లు కొట్టి తన నటనతో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నాచురల్ స్టార్ గా మారిపోయాడు నాని. ఇక ప్రస్తుతం హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఇక ప్రేక్షకులను అలరిస్తూ వస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు సరిపోదా శనివారం అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరిNani{#}Nani;srikanth;Dussehra;Vijayadashami;Father;Mass;Telugu;Cinema;Saturday;Eventహీరో నానికి.. యంగ్ డైరెక్టర్ల స్పెషల్ రిక్వెస్ట్.. ఇంతకీ దేనికోసమంటే?హీరో నానికి.. యంగ్ డైరెక్టర్ల స్పెషల్ రిక్వెస్ట్.. ఇంతకీ దేనికోసమంటే?Nani{#}Nani;srikanth;Dussehra;Vijayadashami;Father;Mass;Telugu;Cinema;Saturday;EventSun, 25 Aug 2024 09:16:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో నాని కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస హిట్లు కొట్టి తన నటనతో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నాచురల్ స్టార్ గా మారిపోయాడు నాని. ఇక ప్రస్తుతం హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఇక ప్రేక్షకులను అలరిస్తూ వస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు సరిపోదా శనివారం అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు నాని.


 కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు నాని తన కెరీర్ లో ఎన్నో క్లాస్ సినిమాలు చేశాడు. ఇక ఈ మధ్యకాలంలో మాస్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ ఇక్కడ మాస్ ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు రాబోతున్న సరిపోదా శనివారం మూవీ కూడా ఇలా మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలాగే ఉంది అన్నది తెలుస్తుంది. అయితే ఇటీవల సరిపోదా శనివారం మూవీకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో యంగ్ డైరెక్టర్లు నాచురల్ స్టార్ నానికి ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.


 ఈ ఈవెంట్ కి హాజరైన యంగ్ డైరెక్టర్లు శ్రీకాంత్ ఓదెల, శౌర్యవ్ లు అటు నానికి ఒక రిక్వెస్ట్ చేశారు. నాని ఇప్పటికే ఎన్నో క్లాసిక్స్ ఇచ్చారని.. ఇకపై మాస్ సినిమాలు చేయాలని శ్రీకాంత్ ఓదెలా కోరారు. అయితే నాని అంటే తనకు పిచ్చి అని సరిపోదా శనివారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పకొచ్చాడు శ్రీకాంత్ ఓదెల.  అనంతరం మాట్లాడిన శౌర్యవ్ నాని రానున్న రోజుల్లో మరిన్ని క్లాస్ సినిమాలు చేయాలని కోరారు. అయితే నాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే మాస్ ఓరియంటెడ్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో శౌర్యవ్ డైరెక్షన్లో అటు హాయ్ నాన్న అనే మూవీ తీశాడు. ఈ మూవీ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>