MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandhya-premisthe562a5241-8640-477b-b46e-e5f14f065fb1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandhya-premisthe562a5241-8640-477b-b46e-e5f14f065fb1-415x250-IndiaHerald.jpgఈమధ్య కాలంలో చాలామంది ప్రేక్షకులకు దగ్గరయ్యి ,ఆ తర్వాత అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు హీరోయిన్లు. ఒకప్పుడు నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుని ఇండస్ట్రీకి దూరమై మళ్ళీ కొంత కాలానికి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైతే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు. వారు వీరేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ప్రేమిస్తే హీరోయిన్ కూడా ఒకరు. ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రేమ కథ చిత్రాలలో అందమైన ప్రేమ కథతో తెరకెక్కిన సినిమాలు చాలావరకు విషాదంతోనే ఎండ్ అవుతుంటాయి. అలాంటి చిత్రాలలోSANDHYA; PREMISTHE{#}bharath;kalyan;sandhya;Sri Bharath;engineer;Annavaram;Prema Katha;Evening;Fidaa;Chitram;Director;prema;Love;Heroine;Cinema;Tamilగుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రేమిస్తే హీరోయిన్.. ఈమె అందం ముందు..?గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రేమిస్తే హీరోయిన్.. ఈమె అందం ముందు..?SANDHYA; PREMISTHE{#}bharath;kalyan;sandhya;Sri Bharath;engineer;Annavaram;Prema Katha;Evening;Fidaa;Chitram;Director;prema;Love;Heroine;Cinema;TamilSun, 25 Aug 2024 11:00:45 GMTఈమధ్య కాలంలో చాలామంది ప్రేక్షకులకు దగ్గరయ్యి ,ఆ తర్వాత అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు హీరోయిన్లు. ఒకప్పుడు నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుని ఇండస్ట్రీకి దూరమై మళ్ళీ కొంత కాలానికి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైతే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు. వారు వీరేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ప్రేమిస్తే హీరోయిన్ కూడా ఒకరు. ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రేమ కథ చిత్రాలలో అందమైన ప్రేమ కథతో తెరకెక్కిన సినిమాలు చాలావరకు విషాదంతోనే ఎండ్ అవుతుంటాయి. అలాంటి చిత్రాలలో ప్రేమిస్తే చిత్రం కూడా ఒకటి. 2004లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకొని ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.


యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటూ ఉంటాయి. తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్లకు ఈ సినిమా ఫేవరెట్.. డైరెక్టర్ బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తమిళ్ హీరో భరత్ , సంధ్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే హీరోయిన్గా పరిచయమైంది సంధ్య. తొలి చిత్రంతోనే అందం,  అభినయంతో అందరినీ ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత ఆశించినంత స్థాయిలో అవకాశాలు లభించలేదు.  ప్రేమిస్తే సినిమా తర్వాత పలు  సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన ఈమె.. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ కు చెల్లిగా నటించింది.

సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమైన సంధ్య 2015లో చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అర్జున్ ను ప్రేమ వివాహం చేసుకుంది.  ప్రస్తుతం ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్న సంధ్య సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు. కానీ చాలా రోజుల తర్వాత ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడు ఈమెను చూసి ఈమె అందం ముందు ఎవరైనా ఫిదా అంటూ కామెంట్ చేస్తున్నారు.  హీరోయిన్ కంటే కూడా చాలా అందంగా కనిపిస్తోంది సంధ్య.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>