MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/arjun-reddy-vijay-deverakonda-allu-arjun-sharwanand-shalini-pandey-sandeep-reddy-vanga7bfdedf2-6d43-4f1d-b074-11cda05e42e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/arjun-reddy-vijay-deverakonda-allu-arjun-sharwanand-shalini-pandey-sandeep-reddy-vanga7bfdedf2-6d43-4f1d-b074-11cda05e42e4-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ కి హీరోగా స్టార్డంని తీసుకొచ్చిన సినిమా అంటే అందరికీ అర్జున్ రెడ్డి సినిమానే గుర్తుకొస్తుంది.అయితే ఈ సినిమా కంటే ముందు ఆయన ఎవడే సుబ్రమణ్యం,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్విలా వంటి సినిమాల్లో నటించారు.ఇక పెళ్లి చూపులు సినిమా ద్వారా నేషనల్ అవార్డు అందుకున్నప్పటికీ విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లో స్టార్ హీరోని చేసింది మాత్రం అర్జున్ రెడ్డి మూవీనే.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తే హీరోయిన్గా షాలిని పాండేARJUN REDDY; VIJAY DEVERAKONDA; ALLU ARJUN; SHARWANAND; SHALINI PANDEY; SANDEEP REDDY VANGA{#}sandeep;shalini pandey;vijay deverakonda;Pelli Choopulu;Arjun Reddy;Joseph Vijay;Romantic;Hero Heroine;Nuvvila;Devarakonda;Reddy;Crush;bollywood;Blockbuster hit;Hero;Allu Arjun;Cinema7ఏళ్ళు పూర్తి చేసుకున్న అర్జున్ రెడ్డిని మిస్ చేసుకున్న స్టార్ హీరోలు..?7ఏళ్ళు పూర్తి చేసుకున్న అర్జున్ రెడ్డిని మిస్ చేసుకున్న స్టార్ హీరోలు..?ARJUN REDDY; VIJAY DEVERAKONDA; ALLU ARJUN; SHARWANAND; SHALINI PANDEY; SANDEEP REDDY VANGA{#}sandeep;shalini pandey;vijay deverakonda;Pelli Choopulu;Arjun Reddy;Joseph Vijay;Romantic;Hero Heroine;Nuvvila;Devarakonda;Reddy;Crush;bollywood;Blockbuster hit;Hero;Allu Arjun;CinemaSun, 25 Aug 2024 11:22:26 GMTవిజయ్ దేవరకొండ కి హీరోగా స్టార్డంని తీసుకొచ్చిన సినిమా అంటే అందరికీ అర్జున్ రెడ్డి సినిమానే గుర్తుకొస్తుంది.అయితే ఈ సినిమా కంటే ముందు ఆయన ఎవడే సుబ్రమణ్యం,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్విలా వంటి సినిమాల్లో నటించారు.ఇక పెళ్లి చూపులు సినిమా ద్వారా నేషనల్ అవార్డు అందుకున్నప్పటికీ విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లో స్టార్ హీరోని చేసింది మాత్రం అర్జున్ రెడ్డి మూవీనే.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాలో  విజయ్ దేవరకొండ హీరోగా చేస్తే హీరోయిన్గా షాలిని పాండే నటించింది. ఇక ఈ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో ఈ ఇద్దరు పెద్ద స్టార్స్ గా మారిపోయారు.ఇక ఇప్పటివరకు విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్లో పెళ్లిచూపులు, గీతగోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలే చెప్పుకోదగిన సినిమాలు. 

ఇక ఈ సినిమాలో అర్జున్ రెడ్డి క్రేజ్ ని చూసి ఎంతో మంది బాలీవుడ్ భామలు కూడా ఈయనకి పడిపోయారు. ఒక్కసారైనా విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేయాలని తమ మనసులోని మాట బయటపెట్టారు.అలా ఒక్కసారిగా ఈ ఒక్క సినిమాతో అమ్మాయిల క్రష్ గా మారిపోయారు విజయ్ దేవరకొండ. ఇక ఈ మూవీలో హీరో హీరోయిన్ ల మధ్య ఎన్ని బోల్డ్, రొమాంటిక్ సన్నివేశాలు,లిప్ లాక్ లు ఉంటాయో చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా విడుదలై ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా  2017 ఆగస్టు 25న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఏడేళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా అంటూ.. అయితే ఈ సినిమా అవకాశం ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి వెళ్ళిందట.. కానీ ఈ సినిమాలో ఉన్న రొమాంటిక్, బోల్డ్ కంటెంట్ లిప్ కిస్లు వంటివి ఎక్కువగా ఉంటాయి అని తెలియడంతో అల్లు అర్జున్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత శర్వానంద్ దగ్గరికి ఈ కథ వెళ్ళిందట. ఇక శర్వానంద్ కూడా ఈ సినిమాలోని బోల్డ్ కంటెంట్ తనకి సెట్ అవ్వదని మూవీ ని రిజెక్ట్ చేశారట.అలా ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేశాక చివరికి విజయ్ దేవరకొండకి ఈ సినిమా ఆఫర్ వచ్చింది. అలా ఈ సినిమాలో ఎప్పుడైతే నటించారో అప్పటినుండి విజయ్ దేవరకొండ కి దేశవ్యాప్తంగా అభిమానులు అయ్యారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>