MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ramf4cacd65-40b5-4761-98f8-0ab14b26bc3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ramf4cacd65-40b5-4761-98f8-0ab14b26bc3b-415x250-IndiaHerald.jpgకొంత మంది హీరోలు వరుస విజయాలతో ఫుల్ సక్సెస్ లో కెరియర్ ను కొనసాగిస్తున్న వారితో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే వారు మంచి విజయాలు అందుకుంటున్నారు కాబట్టి మళ్లీ విజయం అందుకుంటారు అనే ఉద్దేశం కావచ్చు. లేకపోతే సినిమా సెట్ కావడంతోనే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరుగుతాయి అనే ఉద్దేశం కూడా అయి ఉండవచ్చు. ఇక సినీ పరిశ్రమలో కొంత మంది హీరోలు మాత్రం ఫ్లాప్ లలో ఉన్న దర్శకులతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటుంటారు. అలాంటి వారిలో రామ్ పోతినేని కూడా ఒకరు. ఆయన తనRam{#}harish shankar;puri jagannadh;Film Industry;Mister;Blockbuster hit;ram pothineni;Success;Cinemaపూరితో చేసి సక్సెస్ అయిన రామ్ మరో దర్శకుడితో కూడా అదే ప్లాన్ చేశాడా..?పూరితో చేసి సక్సెస్ అయిన రామ్ మరో దర్శకుడితో కూడా అదే ప్లాన్ చేశాడా..?Ram{#}harish shankar;puri jagannadh;Film Industry;Mister;Blockbuster hit;ram pothineni;Success;CinemaSun, 25 Aug 2024 11:45:00 GMTకొంత మంది హీరోలు వరు స విజయాలతో ఫుల్ సక్సెస్ లో కెరియర్ ను కొనసాగిస్తున్న వారి తో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపి స్తూ ఉంటారు . ఎందుకు అంటే వారు మంచి విజయాలు అందుకుంటున్నారు కాబట్టి మళ్లీ విజయం అందుకుంటారు అనే ఉద్దేశం కావచ్చు . లేక పోతే సినిమా సెట్ కావడంతోనే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ గా పెరుగుతాయి అనే ఉద్దేశం కూడా అయి ఉండవచ్చు . ఇక సినీ పరిశ్రమ  లో కొంత మంది హీరోలు మాత్రం ఫ్లాప్ లలో ఉన్న దర్శకులతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటుంటారు . అలాంటి వారిలో రామ్ పోతినేని కూడా ఒకరు.

ఆయన తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సందర్భాలలో ఫ్లాపుల్లో ఉన్న దర్శకులతో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. కొంత కాలం క్రితం రామ్ పోతినేని "ఇస్మార్ట్ శంకర్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కంటే ముందు పూరి జగన్నాథ్ వరుస అపజాయలతో డీల పడిపోయి ఉన్నాడు. అలాంటి సమయంలో రామ్ పోతినేని , పూరి జగన్నాథ్ తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

ఇకపోతే రామ్ పోతినేని ,  తన నెక్స్ట్ మూవీ ని హరీష్ శంకర్ తో చేయబోతున్నట్టు తెలుస్తుంది. హరీష్ శంకర్ తాజాగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయినప్పటికీ ఈ దర్శకుడికి రామ్ అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి రామ్ , హరీష్ శంకర్ తో కూడా సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>