Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chuftamalle9936f146-7868-4739-b8cd-ad6f0d87b273-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chuftamalle9936f146-7868-4739-b8cd-ad6f0d87b273-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అందరి నోటా ఒకే పాట వినిపిస్తుంది. అదే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ నుంచి విడుదలైన చుట్ట మల్లే సాంగ్. త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హిట్ సినిమా తర్వాత తారక్, కొరటాల శివతో దేవర అనే మూవీ చేస్తున్నాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడంతో.. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. అయితే భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న ఈ మూవీపై ఉన్న అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆరChuftamalle{#}Janhvi Kapoor;Shiva;koratala siva;bollywood;Writer;Director;lord siva;Jr NTR;Cinema'చుట్టమల్లే' సాంగ్ కి.. రామజోగయ్య శాస్త్రి కొత్త వెర్షన్.. మీరు విన్నారా?'చుట్టమల్లే' సాంగ్ కి.. రామజోగయ్య శాస్త్రి కొత్త వెర్షన్.. మీరు విన్నారా?Chuftamalle{#}Janhvi Kapoor;Shiva;koratala siva;bollywood;Writer;Director;lord siva;Jr NTR;CinemaSun, 25 Aug 2024 09:30:00 GMTప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అందరి నోటా ఒకే పాట వినిపిస్తుంది. అదే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ నుంచి విడుదలైన చుట్ట మల్లే సాంగ్. త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హిట్ సినిమా తర్వాత తారక్, కొరటాల శివతో దేవర అనే మూవీ చేస్తున్నాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడంతో.. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. అయితే భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న ఈ మూవీపై ఉన్న అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.


 కాగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన అటు బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపద్యంలో ఈ సినిమా నుంచి చిత్రబృందం ఒక్కో సాంగ్ ని విడుదల చేస్తూ ఉంది. అయితే ఇటీవలే చుట్టమలే అనే సాంగ్ విడుదలవ్వగా ఇక ఈ సాంగ్ అటు సోషల్ మీడియాను షేక్ చేసేసింది అని చెప్పాలి. ఇక అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సాంగ్ తెగ నచ్చేసింది. యూట్యూబ్లో ఈ పాట ట్రెండింగ్ గా మారిపోయింది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా చుట్టమల్లే సాంగ్ మేనియా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి.


 కాగా ఈ పాటకు లిరిక్స్ ని ప్రముఖ రచయిత రామ జోగయ్య శాస్త్రి అందించారు. అయితే ఈ పాటకు మరో వెర్షన్ నూ ఇటీవలే పాడి వినిపించారు రామ జోగయ్య శాస్త్రి. ముందుగా చుట్టమల్లే సాంగ్ కోసం రాసిన మరో లిరిక్ వెర్షన్ రచయిత రామ జోగయ్య శాస్త్రి పాడి వినిపించారు. డైరెక్టర్ కొరటాల శివ హీరో జూనియర్ ఎన్టీఆర్ అనుమతితో తన ఆనందాన్ని ఇలా సోషల్ మీడియాలో పంచుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇలా చుట్ట మల్లే సాంగ్ కి మరో వెర్షన్ ను అటు రామ జోగయ్య శాస్త్రి పాడి వినిపించగా ఈ లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>