MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anasuya-bharadwaj34f4fd99-a473-4209-bff0-77d1e293f8c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/anasuya-bharadwaj34f4fd99-a473-4209-bff0-77d1e293f8c1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ స్టార్‌ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదన్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ షో ద్వారా అనసూయ భరద్వాజ్ ఎంట్రీ ఇచ్చి తన యాంకరింగ్, తన స్టైల్ తో ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు వరుసగా షోలు చేసుకుంటూ దూసుకుపోయింది. అలా ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన స్టైల్ లో తన హవాను కొనసాగించిన ఈ చిన్నది ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. Anasuya Bharadwaj{#}BEAUTY;anasuya bharadwaj;Tollywood;Anasuya;Jabardasth;media;Cinema;prema;Loveహద్దులు దాటిన అనసూయ హాట్ షో..అక్కడ సర్జరీ చేయించుకుని మరీ ?హద్దులు దాటిన అనసూయ హాట్ షో..అక్కడ సర్జరీ చేయించుకుని మరీ ?Anasuya Bharadwaj{#}BEAUTY;anasuya bharadwaj;Tollywood;Anasuya;Jabardasth;media;Cinema;prema;LoveSun, 25 Aug 2024 10:02:15 GMTటాలీవుడ్‌ స్టార్‌ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదన్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ షో ద్వారా అనసూయ భరద్వాజ్ ఎంట్రీ ఇచ్చి తన యాంకరింగ్, తన స్టైల్ తో ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు వరుసగా షోలు చేసుకుంటూ దూసుకుపోయింది. అలా ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన స్టైల్ లో తన హవాను కొనసాగించిన ఈ చిన్నది ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.


ఈ మధ్యకాలంలో అనసూయ బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. సుదీర్ఘ కాలం పాటు హవాను కొనసాగిస్తున్న అనసూయ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే గతేడాది మైకేల్, రంగమార్తాండ, విమానం, పెద కాపు 1, ప్రేమ విమానం వంటి సినిమాల్లో నటించింది.


ఇప్పుడు హరిహర వీరమల్లు, పుష్ప-2 వంటి భారీ ప్రాజెక్టులు చేస్తోంది. టాలీవుడ్ లో వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న అనసూయ భరద్వాజ్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం సినిమాల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం తమిళంలో ఫ్లాష్ బ్యాక్ సహా కొన్ని సినిమాల్లో అనసూయ నటించడం విశేషం. సినిమాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే అనసూయ వరుస పెట్టి ఫోటోషూట్లు చేస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా అనసూయ లాంగ్ ఫ్రాక్ వేసుకొని తన అందాలను చూపిస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన యద అందాలను చూపిస్తూ... స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి చూపరులకు కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ కాగా.... నెటిజెన్లు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్‌ స్టార్‌ యాంకర్ అనసూయ భరద్వాజ్ తాజాగా ఫోటోలు చూసిన నెటిజెన్స్‌ అందంగా కనిపించేందుకు సర్జరీ చేయించుకుందని అంటున్నారు. మరికొంత మంది ఆమె న్యాచురల్‌ బ్యూటీ అంటున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>