MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6aff33ea-6094-4306-a176-9f2630b0b72f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6aff33ea-6094-4306-a176-9f2630b0b72f-415x250-IndiaHerald.jpgమంచు లక్ష్మికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటరామె. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో మంచు లక్ష్మి తర్వాతే ఎవరైనా. దీనిపై ఆమె చాలానే విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికి తన పంథాను ఏమాత్రం మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఇకపోతే మంచు లక్ష్మి అనగనగా ఒక ధీరుడు సినిమాలో నెగిటివ్ tollywood{#}lakshmi manchu;Hollywood;Mohanlal;bollywood;media;Cinemaమంచు లక్ష్మి గ్లామర్ ట్రీట్.. బాలీవుడ్ భామలను కూడా దాటేసిందిగా..!మంచు లక్ష్మి గ్లామర్ ట్రీట్.. బాలీవుడ్ భామలను కూడా దాటేసిందిగా..!tollywood{#}lakshmi manchu;Hollywood;Mohanlal;bollywood;media;CinemaSun, 25 Aug 2024 15:30:00 GMTమంచు లక్ష్మికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటరామె. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో మంచు లక్ష్మి తర్వాతే ఎవరైనా. దీనిపై ఆమె చాలానే విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికి తన పంథాను ఏమాత్రం మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఇకపోతే మంచు లక్ష్మి అనగనగా ఒక ధీరుడు సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించి మొదటి చిత్రంతోనే

  విమర్శకుల ప్రశంసలు అందుకుంది.మంచు లక్ష్మి చివరిగా మలయాళంలో మోహన్ లాల్ మాన్ స్టర్ సినిమాలో విలన్ పాత్రలో నటించింది. ఇందులో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కూడా మంచు లక్ష్మి చేయడం విశేషం. మంచు లక్ష్మి త్వరలో ఆదిపర్వం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇందులో ఆమె క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. రీసెంట్ గా యక్షిణీ వెబ్ సిరీస్ లో మంచు లక్ష్మి కీలక పాత్రలో కనిపించింది. నిజానికి ఆమె కెరియర్ స్టార్ట్ చేసింది హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్ లతో అని చాలా తక్కువ మందికి తెలుసు. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో కూడా పవర్ ఫుల్ పాత్రలలో

 కనిపించాలని మంచు లక్ష్మి ప్రస్తుతం ప్రయత్నం చేస్తోంది. అందుకు ఇన్ స్టాగ్రామ్ వేదికగా మార్చుకొని రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోషూట్ లతో మంచు లక్ష్మి సందడి చేస్తోంది. ఈ ఫోటోలలో మంచు లక్ష్మి చాలా అందంగా కనిపిస్తోందనే కామెంట్స్ ఆమె ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా వైట్ కలర్ షర్టు, షార్ట్ జీన్స్ లో లక్ష్మి ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో బెస్ట్ ప్రొఫైల్ పిక్ సెలక్ట్ చేయాలని ఫ్యాన్స్ ని కోరింది. అలా ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>