MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood18b916ea-4196-46ad-b1d9-6202021233a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood18b916ea-4196-46ad-b1d9-6202021233a4-415x250-IndiaHerald.jpgఅల్లు శిరీష్ హీరోగా సామ్ ఆంటోన్ రచన అలానే దర్శకత్వంలో తెరకెక్కిన బడ్డీ సినిమా ఆగస్టు 2, 2024న థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు సోషల్ మీడియాలో సినిమా గురించి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమాలోని సన్నివేశాలు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా బడ్డీ సినిమాలో అల్లు శిరీష్ కొత్త ఇమేజ్‌లో కనిపించారు. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌ ఉంటుంది. కాగా ఇప్పుడు ఈ మూవీని డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకుంది. నెట్ tollywood{#}Mukesh Rishi;allu sirish;NET FLIX;Kannada;ali;Hindi;Audience;Chitram;Cinema;Comedyబడ్డీ సినిమా ఓటీటీకి సిద్ధం!బడ్డీ సినిమా ఓటీటీకి సిద్ధం!tollywood{#}Mukesh Rishi;allu sirish;NET FLIX;Kannada;ali;Hindi;Audience;Chitram;Cinema;ComedySun, 25 Aug 2024 18:55:00 GMTఅల్లు శిరీష్ హీరోగా   తెరకెక్కిన బడ్డీ సినిమా ఆగస్టు 2, 2024న థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు సోషల్ మీడియాలో సినిమా గురించి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమాలోని సన్నివేశాలు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా బడ్డీ సినిమాలో అల్లు శిరీష్ కొత్త ఇమేజ్‌లో కనిపించారు. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌ ఉంటుంది.  కాగా ఇప్పుడు ఈ మూవీని డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని సొంతం చేసుకున్న

 సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే బడ్డీ థియేట్రికల్ విడుదలైన నాలుగు వారాల తర్వాత ఆగస్టు 30, 2024 నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండనుంది. అల్లు శిరీష్ హీరోగా   తెరకెక్కిన బడ్డీ  బడ్డీ" సినిమా ఓటీటీలో విడుదల కావడంతో ప్రేక్షకులు మరోసారి ఈ అద్భుతమైన సినిమాను ఆస్వాదించే అవకాశం లభించనుంది. సినిమా విడుదలకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇంకా హిందీ వెర్షన్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేనప్పటికీ కూడా అల్లు శిరీష్ హీరోగా   తెరకెక్కిన బడ్డీ  ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం అంతే కాకుండా కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇందులో అజ్మల్ అమీర్, ముఖేష్ రిషి అలానే మహమ్మద్ అలీ కీలక పాత్రల్లో

 నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై నిర్మించారు.అల్లు శిరీష్ హీరోగా   తెరకెక్కిన బడ్డీ  "బడ్డీ" సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతున్న విషయం అల్లు శిరీష్ ఫ్యాన్స్‌కు శుభవార్త. అల్లు శిరీష్ నటించిన "బడ్డీ" సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతున్న విషయం తెలిసి అభిమానులు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఈ సినిమా ఓటిటి లో మరో సారి భారీ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>