MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddbe3f532-756b-45f1-ba74-552128b02e2b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddbe3f532-756b-45f1-ba74-552128b02e2b-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బీ.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇంద్ర సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేక్షకులలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. కాగా తాజాగా ఈ మూవీ థియేటర్లలో రీ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కానుకగా ఈ బ్లాక్ బస్టర్ సినిమాను రిలీజ్ చెయ్యగా. అమెరికాలో 'ఇంద్ర' సినిమా రీ-రిలీజ్ అయిన తొలి రోజు నుంచే వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ చిత్రం 62,011 డాలర్ల వసూళ్లను రాబట్టి రికార్డులను తిరగరాసింది.tollywood{#}sonali bendre;mani sharma;vyjayanthi;indra;Varsham;Chiranjeevi;Music;Darsakudu;Director;Audience;Chitram;Cinema;Telugu;Blockbuster hit"ఇంద్ర" రీరిలీజ్: అమెరికాలో సంచలనం!"ఇంద్ర" రీరిలీజ్: అమెరికాలో సంచలనం!tollywood{#}sonali bendre;mani sharma;vyjayanthi;indra;Varsham;Chiranjeevi;Music;Darsakudu;Director;Audience;Chitram;Cinema;Telugu;Blockbuster hitSun, 25 Aug 2024 19:05:00 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బీ.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇంద్ర  సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేక్షకులలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. కాగా తాజాగా ఈ మూవీ థియేటర్లలో రీ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కానుకగా ఈ బ్లాక్ బస్టర్ సినిమాను రిలీజ్ చెయ్యగా. అమెరికాలో  'ఇంద్ర' సినిమా రీ-రిలీజ్ అయిన తొలి రోజు నుంచే వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ చిత్రం 62,011 డాలర్ల వసూళ్లను రాబట్టి రికార్డులను తిరగరాసింది. కేవలం యూఎస్ ప్రాంతంలోని వసూళ్లు ఇలా ఉండగా మిగతా ప్రాంతాల్లో వసూళ్ల వివరాలు

 ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సందర్భంగా అమెరికాలోని వివిధ నగరాలలోని ప్రముఖ సినిమా హాళ్లలో ప్రత్యేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. అభిమానులు సినిమాను పెద్ద ఎత్తున వీక్షించి ఆనందిస్తున్నారు. ఇకపోతే అమెరికాలోని అన్ని ప్రధాన నగరాలలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఎంతగా ఆనందిస్తున్నారో సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్‌గా మారిన 'ఇంద్ర' సినిమా ఇప్పటికీ యువతలో ఎంతో క్రేజ్ కలిగి ఉంది. ఈ సినిమా రీ-రిలీజ్‌ను చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. 

ముఖ్యంగా అమెరికాలోని తెలుగు ప్రవాసులు మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బీ.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇంద్ర  సినిమా  ఈ సినిమాను చూడటానికి పోటీపడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవి ఒక గ్రామీణ యువకుడిగా నటించాడు. అతను తన గ్రామాన్ని ఎలా కాపాడుకున్నాడనేది ఈ సినిమా కథ. కాగా ఇందులో ఆర్తీ అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా  నటించగా, మెలోడీ బ్రహ్మ, మణిశర్మ  అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>