MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sitara-gowtham6ed462f6-71eb-4573-9506-5ee11d3e7920-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sitara-gowtham6ed462f6-71eb-4573-9506-5ee11d3e7920-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు పిల్లలు సితార, గౌతమ్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయారు. వాళ్లు తమ నాన్నతో కలిసి ఎక్కడ కనిపించినా వార్తల్లో నిలుస్తారు. సితార చాలా మల్టీ టాలెంటెడ్ కిడ్ అని చెప్పుకోవచ్చు. ఈ చిన్నారి డ్యాన్స్ చేస్తుంది, బాగా పెయింటింగ్ వేస్తుంది. మంచిగా నటిస్తుంది. ఇంకా ఎన్నో కలలలో ఈమె ఆరితేలుతోంది. అందువల్ల సితార సినిమాల్లోకి వస్తే మంచి నటి అవుతుందని ఘట్టమనేని అభిమానులు భావిస్తున్నారు. నిజానికి సితార తనకు నటి కావాలనే ఆశ ఉందని ఇంతకుముందే తెలిపింది. ఇక గౌతమ్ కూడా చాలా హ్యాండ్సమsitara gowtham{#}Newyork;gautham new;gautham;CBN;Hero;sithara;mahesh babu;Cinema;Teluguగౌతమ్ హీరోగా ఎంట్రీ.. సితార ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..?గౌతమ్ హీరోగా ఎంట్రీ.. సితార ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..?sitara gowtham{#}Newyork;gautham new;gautham;CBN;Hero;sithara;mahesh babu;Cinema;TeluguSat, 24 Aug 2024 19:00:00 GMTటాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు పిల్లలు సితార, గౌతమ్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయారు. వాళ్లు తమ నాన్నతో కలిసి ఎక్కడ కనిపించినా వార్తల్లో నిలుస్తారు. సితార చాలా మల్టీ టాలెంటెడ్ కిడ్ అని చెప్పుకోవచ్చు. ఈ చిన్నారి డ్యాన్స్ చేస్తుంది, బాగా పెయింటింగ్ వేస్తుంది. మంచిగా నటిస్తుంది. ఇంకా ఎన్నో కలలలో ఈమె ఆరితేలుతోంది. అందువల్ల సితార సినిమాల్లోకి వస్తే మంచి నటి అవుతుందని ఘట్టమనేని అభిమానులు భావిస్తున్నారు. నిజానికి సితార తనకు నటి కావాలనే ఆశ ఉందని ఇంతకుముందే తెలిపింది. ఇక గౌతమ్ కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతను సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడా, ఇవ్వడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే గౌతమ్ తన నాన్నలాగే హీరో అవ్వాలని అనుకుంటున్నాడట. ఈ విషయాన్ని తాజాగా సితారే చెప్పింది. ఆమె చెప్పినదేంటంటే, గౌతమ్ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకోవడానికి న్యూయార్క్ ఫిలిం అకాడమీలో చేరబోతున్నాడట. ఇది మహేష్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే విషయం అని చెప్పుకోవచ్చు.

సితార ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "గౌతమ్ మా నాన్నలాగే హీరో అవ్వాలని నిర్ణయించుకున్నాడు. నటన నేర్చుకోవడానికి అతను నాలుగు సంవత్సరాల కోర్సు చేయడానికి న్యూయార్క్ ఫిలిం అకాడమీలో చేరనున్నాడు. అక్కడ కోర్సు పూర్తి చేసికొని తెలుగు సినిమాల్లోకి స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. మా డాడ్ మా ఇద్దరి డ్రీమ్స్‌కు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా ఇంట్లో అందరికీ సినిమాలంటే చాలా ఇష్టమ"ని చాలా క్లియర్ గా చెప్పింది. అంటే అతను సినిమాల్లో మంచి నటుడు కావాలని చాలా కష్టపడుతున్నాడన్నమాట.

మహేష్ బాబు పిల్లలు ఇద్దరూ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి మరెన్నో రోజులు లేవు. అంటే మహేష్ బాబు కుటుంబం నుంచి ఇంకో తరం సినిమా ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. ఎలాంటి గొప్ప నటనతో ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>